పాక్‌లో ఇంటర్నెట్ బంద్: పోర్న్ ప్రకంపనలు

Written By:

పాకిస్తాన్‌లో కొన్ని గంటల పాటు ఇంటర్నెట్‌లు మూగబోనున్నాయి. ఇంటర్నెట్‌తో పాటు, మొబైల్ సర్వీసులను కూడా రద్దు చేయనున్నారు. ఇప్పటికే ఇస్లామాబాద్ లాంటి కొన్ని ప్రాంతాల్లో నిషేదాజ్ఙలు విధించారు. అయితే పాకిస్తా‌లో ఇస్లామిక్ చట్టాలను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని మతాధికారి మౌలానా అబ్దుల్ అజీజ్ పిలుపునివ్వడంతో భద్రతా కారణాల రీత్యా ఇంటర్నెట్ ,మొబైల్ సర్వీసులను బంద్ చేశారు. గత నెల రోజుల్లోనే ఇస్లామాబాద్‌లో ఇంటర్నెట్ ,మొబైల్ సర్వీసులను రద్దు చేయడం ఇది మూడోసారి.కాగా ఇప్పటికే పాకిస్తాన్ పోర్న్ మూవీస్ చూడటంలో అన్ని దేశాలను మించిపోయిన విషయం విదితమే.

Read more: ఇండియాలో పోర్న్ఆపలేమంటున్న సిబిఐ

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పేరుకేమో పవిత్ర దేశం

పేరుకేమో పవిత్ర దేశం.కానీ బూతు పురాణాలు వెతకడంలో నంబర్‌వన్ ఎవరిగురించో అనుకుంటున్నారా. అదేనండి మన పొరుగుదేశం పాకిస్తాన్ గురించే.

ఇంటర్నెట్‌లో అశ్లీలతకు సంబంధించిన సెర్చ్ లలో

ఇంటర్నెట్‌లో అశ్లీలతకు సంబంధించిన సెర్చ్ లలో పాకిస్తాన్ మొదటిస్థానం అంటే ప్రపంచానికే పెద్దన్నగా నిలిచిందిని గూగుల్ నివేదికలు ఆ మధ్య తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే కదా.

హార్స్ సెక్స్ ,డాంకీ సెక్స్,రేప్ పిక్షర్స్, రేప్ సెక్స్

హార్స్ సెక్స్ ,డాంకీ సెక్స్,రేప్ పిక్షర్స్, రేప్ సెక్స్,చైల్డ్ సెక్స్, ఎనిమల్ సెక్స్ డాగ్ సెక్స్ ,వంటి పదజాలాలను సెర్చ్ ఇంజిన్లలో ఉపయోగించడంలో ఈ దేశమే టాప్‌లో ఉందని గూగుల్ నివేదికలు చెబుతున్నాయి.

రాయడానికి కూడా చేతులు రాని పదాలను ఈ సెర్చ్‌లలో

అంతేకాదు సెక్స్ ,కామెల్ సెక్స్, రేప్ వీడియో.చైల్డ్ సెక్స్ వీడియో ఇంకా కొన్ని సెర్చ్‌లైతే రాయడానికి కూడా చేతులు రాని పదాలను ఈ సెర్చ్‌లలో వెతుకుతున్నారని సెర్చ్ నివేదికలు చెబుతున్నాయి.

గూగుల్ సెర్చ్‌లో ప్రదేశాలు,వార్తలు,చిత్రాలు

గూగుల్ సెర్చ్‌లో ప్రదేశాలు,వార్తలు,చిత్రాలు.,వస్తువులు, వాటి ఉనికి, అలాగే సమయానికి సంబంధించిన సెర్చ్‌లను పొందవచ్చు. అడ్వాన్స్‌డ్ వెర్షన్‌లో ఫిల్టర్ చేసే సదుపాయం ఉంది.

ఇది కనుక మనం సెర్చ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చకోగలిగితే

ఇది కనుక మనం సెర్చ్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి మార్చకోగలిగితే ఇటువంటి అశ్లీల సెర్చ్‌లను అదుపు చేయవచ్చు.

పైన తెలిపిన సెర్చ్ లలో మాత్రం పాకిస్తాన్

కానీ పైన తెలిపిన సెర్చ్ లలో మాత్రం పాకిస్తాన్ మొదటి స్థానంలో ఉందని బోర్డ్ సెర్చ్ పేటర్న్ ,డేటా స్టాంపింగ్ ,ఆధారంగా చేసుకుని దాదాపుగా ఖచ్చితమైన నిర్ణయాన్నే ప్రకటించామని గూగుల్ తెలిపింది.

ఇస్లాం మతంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ

ఇస్లాం మతంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పాకిస్తాన్ 17 వెబ్ సైట్లను నిషేధించింది. ఈ మధ్యనే గత మే నెలలో ఫేస్‌బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్‌లోనూ తమ మతం గురించి దుష్పచారం చేస్తున్నారని సదరు వెబ్‌సైట్ ను తాత్కాలికంగా నిషేధించింది.

మరి మతపరంగా ఇంత గట్టి చర్యలు తీసుకుంటున్నా

మరి మతపరంగా ఇంత గట్టి చర్యలు తీసుకుంటున్నా వీరు ఈ విషయంలో ఎందుకు సైలెంట్ గా ఉన్నారో అర్థం కాని విషయం. ఏదేమైనా కోరికలు ప్రతి ఒక్కరికీ సహజం అని సర్ధి చెప్పుకుంటారు కావచ్చు,

మన భారతీయులు కూడా ఏం తక్కువ తినలేదండోయ్ వా

అయితే మన భారతీయులు కూడా ఏం తక్కువ తినలేదండోయ్ వారు తరువాతి స్థానాన్ని ఆక్రమించారు.

ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ అన్న పదాన్ని

ప్రపంచ వ్యాప్తంగా సెక్స్ అన్న పదాన్ని వెతికిన పట్టణాలను పరిశీలిస్తే మొదటి పదిస్థానాలు ఆక్రమించిన పట్టణాల్లో ఎనిమిది పట్టణాలు భారత్ లోనే ఉన్నాయి మరి.

పాకిస్తాన్‌లో దాదాపు 2 కోట్లమంది ఇంటర్నెట్

ఇవి 2011 లో పాక్ఫ్ న్యూస్ అలాగే 2015 జనవరిలో ఓ నివేదిక ఆధారంగా తీసుకున్న లెక్కలు లెక్కలు. పాకిస్తాన్‌లో దాదాపు 2 కోట్లమంది ఇంటర్నెట్ వినియోగిస్తున్నారని ఆ లెక్కలు చెబుతున్నాయి.

 

 

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు. https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Pakistan suspends mobile, internet for security reasons
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot