ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

Posted By:

స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు తమతమ అభిమాన హిరోలను మరింత సుపరిచితం చేసే క్రమంలో పలు ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్లికేషన్‌లు గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్నాయి. వీటిలో పవర్‌స్టార్ వవన్ కళ్యాణ్‌ కోసం రూపొందించిన ఆండ్రాయిడ్ యాప్స్ ప్రత్యేకమైన క్రేజ్‌ను సంతరించుకున్నాయి.

Read More: నచ్చకపోతే 24 గంటల్లో డబ్బు వాపస్

పవర్‌స్టార్ అభిమానులు ఈ అప్లికేషన్‌లను తమ తమ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసుకోవటం ద్వారా తమ అభిమాన హీరో కొత్త ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం, వాల్ పేపర్స్ ఇంకా హిట్ లిరిక్స్‌ను ఆస్వాదించవచ్చు. పవర్ స్టార్ పుట్టినరోజును పురస్కరించుకుని గూగుల్ ప్లే స్టోర్‌లో సిద్ధంగా ఉన్న పలు ఆండ్రాయిడ్ యాప్స్ వివరాలను మీకు పరిచయం చేస్తున్నాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పవన్ కళ్యాణ్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

పవన్ కళ్యాణ్

యాప్ డౌన్‌లోడ్ లింక్

ఈ యాప్ లో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత సమచారంతో పాటు సినిమాలకు సంబంధించిన వివరాలు, ఫోటోలు, వీడియోలు, పవర్ స్టార్ సోషల్ మీడియా యాక్టివిటీస్, పైరసీ అడ్డుకట్టకు సంబంధించిన వివరాలు ఉంటాయి.  

 

పవన్ కళ్యాణ్ బ్యాడ్జ్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

పవన్ కళ్యాణ్ బ్యాడ్జ్

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

పవన్ కళ్యాణ్ వాల్‌పేపర్స్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

పవన్ కళ్యాణ్ వాల్‌పేపర్స్

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

50 టాప్ పవన్ కళ్యాణ్ హిట్స్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

50 టాప్ పవన్ కళ్యాణ్ హిట్స్

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

పవన్ కళ్యాణ్ మూవీ లిరిక్స్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

పవన్ కళ్యాణ్ మూవీ లిరిక్స్

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

తెలుగు సాంగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

తెలుగు సాంగ్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

జనసేన పార్టీ

ఆ పవన్ యాప్స్ మీ ఫోన్‌లో ఉన్నాయా..?

జనసేన పార్టీ

అప్లికేషన్ డౌన్‌లోడ్ లింక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Pavan Kalyan Apps For His Birthday. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting