Home
News

డేటా ఆఫర్ల సునామి..కష్టమర్లకు ప్రతిరోజూ పండగే

By Hazarath

రిలయన్స్ జియోతో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో 4జీ విప్లవం మొదలైంది..జియో రాకతో అన్ని కంపెనీలు డేటా ఆఫర్లు భారీగా తగ్గించేశాయి. భారతి ఎయిర్ టెల్, వొడాఫోన్, ఐడియా, బిఎస్ఎన్ఎల్ లాంటి కంపెనీలు జియోతో పోటీ పడుతూ ఆఫర్ల మీద ఆపర్లు ప్రకటిస్తున్నాయి. ముఖేష్ అంబాని 50 రూపాయలకే జియో 1జిబి డేటాతో పాటు అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఆఫర్ ని ప్రవేశపెట్టింది.అయితే మిగతా కంపెనీలు కూడా అటు ఇటూగా ఆఫర్ల సునామినే ప్రవేశపెట్టాయి.. ఓ స్మార్ట్ లుక్కేయండి.

Laptops, Tablets

భారీగా తగ్గిన డేటా ఆఫర్ల బెస్ట్ డీల్స్ కోసం క్లిక్ చేయండి

1జిబి 4జీ డేటా

1జిబి 4జీ డేటా

రిలయన్స్ : రూ. 50
ఎయిర్ టెల్ : రూ.255
వొడాఫోన్ : రూ. 255
ఐడియా : రూ.246 ( అన్ని చోట్లా కాదు)
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది. నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

2 జిబి 4జీ డేటా

2 జిబి 4జీ డేటా

రిలయన్స్ : N/A
ఎయిర్ టెల్ : రూ.455
వొడాఫోన్ : రూ. 359
ఐడియా : రూ.455
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది. నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

4జిబి 4జీ డేటా

4జిబి 4జీ డేటా

రిలయన్స్ : రూ. 499
ఎయిర్ టెల్ : రూ.755
వొడాఫోన్ : రూ. 559
ఐడియా : రూ.755 ( అన్ని చోట్లా కాదు)
ఈ ప్లాన్ 28 రోజుల వ్యాలిడితో ఉంటుంది. నైట్ ఎటువంటి బెనిఫిట్స్ లేవు.

రూ. 1000కు ఎంత 4జీ డేటా..?

రూ. 1000కు ఎంత 4జీ డేటా..?

రిలయన్స్ : 10జిబి డేటా ( 28 రోజులు )నైట్ ఫ్రీ డేటా + వాయిస్ కాల్స్ + ఎసెమ్మెస్
ఎయిర్ టెల్ : 10 జిబి డేటా ( 30 రోజులు)
వొడాఫోన్ : 10 జిబి డేటా ( 28 రోజులు)
ఐడియా : 6 జిబి ( 28రోజులు)

రూ. 1500కు ఎంత 4జీ డేటా..?

రూ. 1500కు ఎంత 4జీ డేటా..?

రిలయన్స్ : 20జిబి డేటా
ఎయిర్ టెల్ : N/A
వొడాఫోన్ : 15 జిబి డేటా
ఐడియా : 11.5 జిబి

రూ. 2000కు ఎంత 4జీ డేటా..?

రూ. 2000కు ఎంత 4జీ డేటా..?

రిలయన్స్ : 24జిబి డేటా
ఎయిర్ టెల్ : N/A
వొడాఫోన్ : 20జిబి డేటా
ఐడియా : 16 జిబి

రూ. 2000 పైన టారిప్ ప్లాన్లు

రూ. 2000 పైన టారిప్ ప్లాన్లు

రిలయన్స్ జియో ,వొడాఫోన్ లు మాత్రమే రూ. 2000 పైన టారిప్ ప్లాన్లు అందిస్తున్నాయి. మిగతా నెట్ వర్క్ లు 2000 పైన ఎటువంటి టారిప్ ప్లాన్లు అందిచడ్ లేదు. రిలయన్స్ జియో 75 జిబి రూ. 4999 కి అందిస్తోంది. దీంతో పాటు జియో యాప్ లో జియో సినిమాని కంటెంట్ కూడా లభిస్తుంది.

 జియోకి ధీటుగా ఆఫర్లను

జియోకి ధీటుగా ఆఫర్లను

మిగతా నెట్ వర్క్ లు జియోకి ధీటుగా ఆఫర్లను ఎప్పుడు ప్రకటిస్తాయనే ఇప్పట్లో సంచలనం రేపుతున్న ప్రశ్న. ఇక పై అన్నింటి డేటా ప్లాన్లు పోల్చి చూస్తే ఖచ్చితంగా రిలయన్స్ ముందు వరుసలో ఉంది. అన్ లిమిలెడ్ నైట్ డేటాను జియో ప్లాన్ లో పొందుపరచింది. వాయిస్ కాల్స్ కూడా ఫ్రీగా ఇస్తోంది. ముందు ముందు ఏది దూసుకుపోతుందో చూడాలి.

More from GizBot

Best Mobiles in India

English summary
Here Write How Much Do You Pay for 4G Data: Jio 4G vs Airtel vs Vodafone
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X