Home
News

డిజిటల్ లావాదేవీల అదనపు ఛార్జీల మీద క్లారిటీ ఇచ్చిన Paytm

డిజిటల్ చెల్లింపు సంస్థ పేటీఎం సోమవారం తన ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ లావాదేవీల కోసం వినియోగదారులకు అదనపు మొత్తాన్ని వసూలు చేయబోతున్నట్లు వచ్చిన నివేదికలను ఖండించింది.ముందు నుంచి లావాదేవీల విలువలో 1శాతం మాత్రమే వినియోగదారుల వద్ద వసూలు చేయాలని యోచిస్తున్నట్లు కంపెనీ క్లారిటీ ఇచ్చింది.

paytm clarifies it is not charging extra for digital transactions

One97 కమ్యూనికేషన్స్ యాజమాన్యంలోని Paytm యాప్ ను ఉపయోగించి చెల్లింపుల కోసం గేట్‌వే కార్డులు, యుపిఐ, నెట్-బ్యాంకింగ్ మరియు ఏదైనా వాలెట్‌ల ద్వారా ఏదైనా చెల్లింపు పద్ధతిని ఉపయోగించడంపై వినియోగదారుల నుండి ఎటువంటి లావాదేవీల రుసుమును వసూలు చేయదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము అని పేటీఎం యజమానులు తెలిపారు.

పేటిఎమ్  ప్లాట్‌ఫారమ్‌:

పేటిఎమ్ ప్లాట్‌ఫారమ్‌:

పేటిఎమ్ కస్టమర్లు ప్లాట్‌ఫారమ్‌లో లభించే అన్ని సేవలను ఎటువంటి రుసుము లేకుండా ఉపయోగించడం కొనసాగిస్తారు అని నోయిడా ప్రధాన కార్యాలయ సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై 1 శాతం, డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులపై 0.9 శాతం వరకు పేటీఎం వసూలు చేయనున్నట్లు నివేదిక ద్వారా పేర్కొంది.అంతే కాకుండా నెట్ బ్యాంకింగ్ మరియు యుపిఐ ఆధారిత పద్ధతుల ద్వారా 12-15రూపాయలు వసులు చేస్తుంది.

 

 సర్వీస్ ప్రొవైడర్లు:

సర్వీస్ ప్రొవైడర్లు:

డిజిటల్ చెల్లింపుల సంస్థ ప్రకారం విద్యాసంస్థలు లేదా యుటిలిటీ సర్వీస్ ప్రొవైడర్లు వంటి కొద్దిమంది వ్యాపారులు క్రెడిట్ కార్డ్ ఛార్జీలను గ్రహించరు మరియు వినియోగదారులను అదే పద్దతిలో చెల్లింపులు చేయాలని వారు బావిస్తున్నారు.

కంపెనీ సిఫార్సు:

కంపెనీ సిఫార్సు:

ఇటువంటి సందర్భాల్లో ఈ ఛార్జీలను నివారించడానికి పేటిఎమ్ వినియోగదారులు వారి డెబిట్ కార్డులు మరియు యుపిఐ ద్వారా చెల్లింపులు జరపాలని కంపెనీ సిఫార్సు చేస్తోంది. ఈ ఛార్జీలు ఏటువంటి సందర్భంలోనైనా పేటిఎమ్ విధించవని మేము పునరుద్ఘాటించాలనుకుంటున్నాము అని కంపెనీ తెలిపింది.

మార్కెట్ వాటా:

మార్కెట్ వాటా:

గేట్‌వే పేమెంట్ పరిశ్రమలో 50 శాతం మార్కెట్ వాటాను స్వాధీనం చేసుకున్నట్లు పేటీఎం ఇంతకుముందు ప్రకటించింది. అతిపెద్ద వాల్యూమ్ మరియు అతిపెద్ద మర్చంట్ బేస్ ఉన్న పోటీ కంటే ఇది ముందుందని కంపెనీ పేర్కొంది మరియు ప్రతి నెలా 400 మిలియన్ల లావాదేవీలను వ్యాపారుల కోసం ప్రాసెస్ చేస్తోంది. ఇది తన తదుపరి అతిపెద్ద ప్లేయర్ కంటే ఐదు రెట్లు ఎక్కువ.

డిజిటల్ చెల్లింపుల కోసం సంస్థ ఐఆర్‌సిటిసి, జోమాటో, బిగ్ బాస్కెట్, పివిఆర్, డొమినోస్, జియో మరియు ఐడియా వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వారి లావాదేవీలలో ఎక్కువ భాగం వాటా కోసం ప్రాధాన్యత ఇస్తుంది.

 

Best Mobiles in India

English summary
paytm clarifies it is not charging extra for digital transactions
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X