నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

Posted By:

మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి రాకముందు మానవ సంబంధాలు ఉన్నత విలువలను సంతరించుకుని ఉండేవి. మొబైల్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాకా మనషి మనిషితో నేరుగా మాట్లాడటమే మానేసాడు. ఏదో కొత్త ట్రెండును అనుసరిస్తున్నట్లు స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆప్యాయత అనురాగాలు పూర్తిగా కొరవడ్డాయనే చెప్పాలి. ఆధునిక కమ్యూనికేషన్ టెక్నాలజీకి మనుషులు దాసోహమంటున్న తీరును ఈ క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

(ఇంకా చదవండి: మీ స్మార్ట్‌ఫోన్ కంటే నోకియా 1100నే బెస్ట్..?)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

కమ్యూనికేషన్ వ్యవస్థను స్మార్ట్‌ఫోన్‌లు పూర్తిగా మార్చేసాయి

నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

చాటింగ్, మెసేజింగ్, మైక్రోబ్లాగింగ్ వంటి సరికొత్త కమ్యూనికేషన్ సాధనాలకు మనిషి ఆకర్షితుడవుతున్నాడు.

నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు పక్క పక్కనే ఉన్నప్పటికి స్మార్ట్‌ఫోన్ లలోన సంభాషించుకునేందుకే ఇష్టపడుతున్నారు. 

నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాక మనుషుల్లో సహజసిద్ధమైన ఆత్మీయ పలకరింపులు పూర్తిగా కొరవడ్డాయనే చెప్పాలి

నాడు మానవ సంబంధాలు.. నేడు స్మార్ట్‌ఫోన్ సంబంధాలు

ఏదేమైనప్పటికి నేటి కమ్యూనికేషన్ టెక్నాలజీకి యువత దాసోహమంటోంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
People Obsessed With Their Smartphones. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot