వాళ్ల కోసమే ఆ రోడ్డు...

Posted By:

వాళ్ల కోసమే ఆ రోడ్డు...

అవును... ఆ రోడ్లను ప్రత్యేకంగా స్మార్ట్‌ఫోన్ మాట్లాడే వారి కోసమే కేటాయించారు. ఇప్పటికి ఈ తరహా ‘టెక్స్ట్ వాకింగ్ లేన్‌లు' చైనా ఇంకా వాషింగ్‌టన్‌లలో ఉండగా, తాజాగా బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ ప్రాంతంలో ఏర్పాటు చేసారు.

వాళ్ల కోసమే ఆ రోడ్డు...

ఇక్కడి స్థానిక స్మార్ట్‌ఫోన్ స్పెషలిష్ట్ ‘ఎంల్యాబ్', ఈ వినూత్న ఆవిష్కరణ పై స్పందిస్తూ ఇక్కడ అంతకుముందు గజిబిజి వాతావరణం నెలకునేది, ఫోన్ ధ్యాసలో పడి ముందుకు నడిచే ఒకరినొకరు గుద్దుకుని ఫోన్‌లను క్రింద పడేసుకునే వాళ్లు, ఈ లేన్‌ ఏర్పాటుతో ఇక పై ఆ సమస్యే ఉండదని సరదాగా చెప్పుకొచ్చింది.

(చదవండి: డైలాగులతో దంచి కొట్టేసారు..)

English summary
Phone Addicts Get Their Own Text-Walking Lanes In Belgium. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot