తక్షణ శక్తిని సమకూర్చే సోలార్ విండో సాకెట్!
సోలార్ శక్తిని సమకూర్చే ఓ విండో ప్లగ్ సాకెట్ ను ప్రముఖ డిజైనర్ లు క్యుహో సాంగ్ ఇంకా బోవా ఓహ్ లు వృద్ధి చేసారు. ఈ పోర్టబుల్ సోలార్ సాకెట్ ను సూర్యరశ్మిని గ్రహించి తనలో స్టోర్ చేసుకుంటుంది. అత్యవసర సమయంలో ఈ విండో ప్లగ్ సాకెట్ ద్వారా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువును చార్జ్ చేసుకోవచ్చు. సోలార్ విండో ప్లగ్ సాకెట్ డిజైన్‌కు సంబంధించి ఫోటోలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..
ప్రపంచంలోనే అతిపెద్ద ‘సోలార్ పడవ'
షిప్పింగ్ పరిశ్రమకు ‘సోలార్' ప్రత్యామ్నాయ ఇంధనంగా అవతరించనుంది. ఇందుకు ఉదాహరణ ఈ శీర్షికలో మీరు చూడబోయే సోలార్ పడవ. ‘టురానార్ ప్లానెట్ సాలార్'గా పిలవబడుతున్న ఈ అతిపెద్ద సోలార్ పడవ కేవలం సూర్యుని శక్తి సాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చింది. 2010, సెప్టంబర్ 27న మొనాకో నుంచి ప్రారంభమైన ఈ సోలార్ పడవ ప్రపంచ యాత్ర సరిగ్గా 18 నెలల తరువాత విజయవంతంగా ముగిసింది. ఐదుగురు సభ్యుల బృందంతో కూడిన ఈ బోట్ 31మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు వెసెల్‌ను కలిగి ఉంటుంది. 537 మీటర్ల విస్తీర్ణం గల సోలార్ ప్యానళ్లను ఈ పడవలో వినియోగించారు. గంటకు 14కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఈ బోట్ నిర్మాణంలో భాగంగా ఫైబర్-శాండ్విచ్ పదార్థాన్ని ఉపయోగించారు. సోలార్ పడవకు సంబంధించిన దృశ్యాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

సోలార్ శక్తిని సమకూర్చే విండో సాకెట్!
సోలార్ శక్తిని సమకూర్చే ఓ విండో ప్లగ్ సాకెట్ ను ప్రముఖ డిజైనర్ లు క్యుహో సాంగ్ ఇంకా బోవా ఓహ్ లు వృద్ధి చేసారు. ఈ పోర్టబుల్ సోలార్ సాకెట్ ను సూర్యరశ్మిని గ్రహించి తనలో స్టోర్ చేసుకుంటుంది. అత్యవసర సమయంలో ఈ విండో ప్లగ్ సాకెట్ ద్వారా మొబైల్ లేదా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువును చార్జ్ చేసుకోవచ్చు.

Click it and Unblock the Notifications