సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

Written By:

ప్రజలతో ఎక్కువ సన్నిహిత సంబధాలు కొనసాగించాలన్నా అలాగే తమ విధానాలను, విమర్శలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇప్పుడు రాజకీయ నాయకులు సోషల్ మీడియానే ఎక్కువగా వాడుకుంటున్నారు. అయితే అన్ని పార్టీల కన్నా బిజెపినే ఎక్కువగా సోషల్ మీడియాను ఉపయోగించుకుంటోంది. బిజెపికి చెందిన కొందరు కేంద్ర మంత్రులు అణుక్షణం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రజా సమస్యలను తమ దైన శైలిలో పరిష్కరిస్తున్నారు. మరి యాక్టివ్ గా ఉన్న మంత్రులెవరో చూద్దాం.

Read more: ఫ్లిప్‌కార్ట్‌కు షాక్ : ఈ సారి పేటీఎమ్ వంతు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

మొన్నటికి మొన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభు.. ఓ ప్రయాణికురాలు తనకు రైళ్లో ఆపద ఉందని ట్వీట్ చేస్తే వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేసిన విషయం ఈ తెలిసిందే.

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

విదేశాంగ మంత్రి

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

వాణిజ్య మంత్రి

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

కేంద్ర మంత్రి 

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

హెచ్‌ఆర్‌డీ మినిస్టర్

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

విద్యుత్ శాఖ మంత్రి

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

ఇకపోతే సోషల్ మీడియాలో అంతగా యాక్టీవ్‌గా ఉండని మంత్రులపై కూడా పీఎంఓ కార్యాలయం ఓ కన్నేసింది. వీరికి సోషల్ మీడియాను ప్రభావవంతంగా వినియోగించడం ఎలా అనే అంశంపై క్లాసులు పెట్టి మరీ నేర్పిస్తున్నారని తెలిసింది.

సోషల్ మీడియాను దున్నేస్తున్న కేంద్ర మంత్రులు

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉండాలని స్వయానా అధినాయకత్వమే కోరుతుండటంతో లీడర్లు కూడా దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write PMO personally monitors social media activity of each minister
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot