రూ.12000 లోపు ధరలో లభించే స్మార్ట్‌ఫోన్‌లలో బెస్ట్ ఇదే!!!
చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ పోకో ఇటీవల ఇండియాలో M-సిరీస్‌లో మూడవ మోడల్‌గా పోకో M3 ను విడుదల చేసింది. రియల్‌మి 7i , మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 మరియు రెడ్‌మి 9 పవర్ వంటి ఇతర బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లకు గట్టి పోటీగా లభించే పోకో M3 మిగిలిన వాటిలో పోలిస్తే ఎంత వరకు మెరుగ్గా ఉందొ తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ధరల పోలికలు
పోకో M3: Rs 11,999
రియల్‌మి 7i: Rs 11,999
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1: Rs 10,999
రెడ్‌మి 9 పవర్ : Rs 10,990

డిస్ప్లే స్క్రీన్ పోలికలు
పోకో M3: 6.53-ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే
రియల్‌మి 7i: 6.5-ఇంచ్ HD+ డిస్ప్లే
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1: 6.67-ఇంచ్ ఫుల్ HD+ డిస్ప్లే
రెడ్‌మి 9 పవర్ : 6.53-ఇంచ్ ఫుల్ HD+ IPS డిస్ప్లే

రిఫ్రెష్ రేట్ పోలికలు
పోకో M3: 60Hz
రియల్‌మి 7i: 90Hz
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1: 60Hz
రెడ్‌మి 9 పవర్ : 60Hz
90Hz రిఫ్రెష్ రేట్‌తో రియల్‌మి 7i మిగిలిన వారి కంటే మెరుగ్గా ఉంది

Processor (ప్రాసెసర్)
పోకో M3: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
రియల్‌మి 7i: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662
మైక్రోమాక్స్ ఇన్ నోట్ 1 : మీడియాటెక్ హెలియో జి 85
రెడ్‌మి 9 పవర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 662

RAM పోలికలు
పోకో M3: Only 6GB
రియల్‌మి 7i: 4GB
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : Only 4GB
రెడ్‌మి 9 పవర్ : Only 4GB

ROM స్టోరేజ్ పోలికలు
పోకో M3: 64GB and 128GB
రియల్‌మి 7i: 64GB and 128GB
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : Only 64GB
రెడ్‌మి 9 పవర్ : 64GB and 128GB

రియర్ కెమెరా సెటప్
పోకో M3: 48MP + 2MP + 2MP
రియల్‌మి 7i: 64MP + 8MP + 2MP + 2MP
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : 48MP + 5MP + 2MP + 2MP
రెడ్‌మి 9 పవర్ : 48MP + 8MP + 2MP + 2MP

ఫ్రంట్ కెమెరా(సెల్ఫీ కెమెరా) పోలికలు
పోకో M3: 8MP
రియల్‌మి 7i: 16MP
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : 16MP
రెడ్‌మి 9 పవర్ : 8MP

ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ
పోకో M3: 22.5W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్
రియల్‌మి 7i: 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్
రెడ్‌మి 9 పవర్ : 22.5W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్

ఆపరేటింగ్ సిస్టమ్
పోకో M3: ఆండ్రాయిడ్ 10 ఆధారిత పోకో MIUI 12
రియల్‌మి 7i: ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్‌మి యుఐ
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : ఆండ్రాయిడ్ 10
రెడ్‌మి 9 పవర్: ఆండ్రాయిడ్ 10 ఆధారిత MIUI 12

బ్యాటరీ పోలికలు
పోకో M3 6000mAh
రియల్‌మి 7i: 5000mAh
మైక్రోమాక్స్ ఇన్ నోట్1 : 5000mAh
రెడ్‌మి 9 పవర్ : 6000mAh


Click it and Unblock the Notifications








