స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్ షాకింగ్ డిస్కౌంట్లు ( రూ. 13 వేలు పైనే )

Written By:

అమెజాన్ భారీ డీల్స్ కు తెరలేపింది. స్మార్ట్‌ఫోన్లపై ఏకంగా రూ. 13 వేలకు పైగా తగ్గింపును ఇస్తోంది. స్మార్ట్‌ఫోన్ అభిమానులకు ఫోన్లు కొనేందుకు ఇది సరైన అవకాశమని అమెజాన్ చెబుతోంది. మార్కెట్లో ఇతర ఈ కామర్స్ సైట్లకు ధీటుగా అమెజాన్ ఈ ఆఫర్లను ప్రకటించింది. అమెజాన్లో భారీ డిస్కౌంట్లతో లభిస్తున్న స్మార్ట్‌ఫోన్లపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

భారీ డిస్కౌంట్లతో హోరెత్తుతున్న ఈ కామర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Apple iPhone 5s (Silver, 16GB) (తగ్గింపు రూ.13,710)

కొనుగోలు ధర రూ. 35,000
39% డిస్కౌంట్‌తో రూ. 21,290కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి

BlackBerry Z3 (Black, 8GB) (తగ్గింపు రూ. 9,091)

కొనుగోలు ధర రూ.15,990
57% డిస్కౌంట్‌తో రూ. 6,899కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి

HTC Desire 626G+ (8GB,Blue Lagoon) (తగ్గింపు రూ. 9,906)

కొనుగోలు ధర రూ.18,500
54% డిస్కౌంట్‌తో రూ. 8,594కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి

BlackBerry Z10 (Charcoal Black) (తగ్గింపు రూ. 12,052)

కొనుగోలు ధర రూ.21,990
55% డిస్కౌంట్‌తో రూ. 9,938కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Panasonic P55 Novo (Smoke Grey, 1GB) (తగ్గింపు రూ. 3,891)

కొనుగోలు ధర రూ.9,490
41% డిస్కౌంట్‌తో రూ. 5,599కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి

Micromax Canvas Nitro 2 E311 (Grey-Silver) (తగ్గింపు రూ. 5,421) కొనుగోలు ధర రూ.12,249

కొనుగోలు ధర రూ.12,249

44% డిస్కౌంట్‌తో రూ. 6,828కే లభిస్తోంది. 

అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Microsoft Lumia 540 (Dual SIM, Cyan (తగ్గింపు రూ. 4,200)

కొనుగోలు ధర రూ. 11,499
37% డిస్కౌంట్‌తో రూ. 7,299కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Micromax Canvas 4 Plus A315 (White-Gold, 16GB) (తగ్గింపు రూ. 11,099)

కొనుగోలు ధర రూ. 17,499
63% డిస్కౌంట్‌తో రూ. 6,400కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

HTC Desire 526G Plus (Glossy Black, 16GB) (తగ్గింపు రూ. 4,711)

కొనుగోలు ధర రూ. 11,990
39% డిస్కౌంట్‌తో రూ. 7,279కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Micromax Sliver 5 Q450 (White-Champagne) (తగ్గింపు రూ. 10,529)

కొనుగోలు ధర రూ. 18,999
55% డిస్కౌంట్‌తో రూ8,470కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

BlackBerry Z30 (తగ్గింపు రూ.17,990)

కొనుగోలు ధర రూ. 34,990
51% డిస్కౌంట్‌తో రూ. 17,000కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Nokia Lumia 520 (Black) (తగ్గింపు రూ.6,294 )

కొనుగోలు ధర రూ. 11,289
56% డిస్కౌంట్‌తో రూ. 4,995కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Sony Xperia M4 Aqua Dual (Black, 16GB) (తగ్గింపు రూ. 5,001 )

కొనుగోలు ధర రూ. 24,990
20% డిస్కౌంట్‌తో రూ. 19,989కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Samsung Galaxy Grand Quattro GT-I8552 (Ceramic White) (తగ్గింపు రూ. 7,366 )

కొనుగోలు ధర రూ. 18,365
40% డిస్కౌంట్‌తో రూ.10,999కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Lenovo S860 (Titanium, 2GB RAM) (తగ్గింపు రూ.5,749 )

కొనుగోలు ధర రూ.18,748
31% డిస్కౌంట్‌తో రూ.12,999కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Panasonic P11 (Black) (తగ్గింపు రూ.13,360 )

కొనుగోలు ధర రూ.25,000
53% డిస్కౌంట్‌తో రూ.11,640కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

Philips S388 (తగ్గింపు రూ.7,183 )

కొనుగోలు ధర రూ.13,694
52% డిస్కౌంట్‌తో రూ.6,511కే లభిస్తోంది.
అమెజాన్‌లో కొనుగోలు కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
popular Smartphones with exclusive Offer on amazon Read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot