భారీ డిస్కౌంట్లతో హోరెత్తుతున్న ఈ కామర్స్

Written By:

వచ్చే పండగల సీజన్‌ ఇ-కామర్స్‌ మార్కెట్‌ మళ్లీ ఆఫర్లతో హోరెత్తనుంది. దీపావళి కోసం కంపెనీలు ఇప్పటికే సిద్దమయ్యాయి. వచ్చే నెల 2-6 తేదీల మధ్య 'బిగ్‌ బిలియన్‌ డేస్‌' పేరుతో సరికొత్త ఆఫర్లు ఉంటాయని ఫ్లిప్‌కార్ట్‌ ఇప్పటికే ప్రకటించింది. 'అన్‌బాక్స్‌ దీవాలీ సేల్‌' పేరుతో మేమూ ముందుకొస్తున్నామని స్నాప్‌డీల్‌ ప్రకటించింది.

ఏడాది ఉచిత ఇంటర్నెట్‌తో రూ. 3వేలకే 4జీ స్మార్ట్‌ఫోన్

భారీ డిస్కౌంట్లతో హోరెత్తుతున్న ఈ కామర్స్

ఈ ఆఫర్‌ కింద హోమ్‌ అప్లయన్సెస్‌, ఎలక్ర్టానిక్స్‌, మొబైల్స్‌, హోమ్‌ ఫర్నిషింగ్స్‌, ఫర్నిచర్‌, ఎఫ్‌ఎంసిజి ఉత్పత్తుల ఎంఆర్‌పిపై గంట గంటకూ 70 శాతం వరకు ప్రత్యేక ఆఫర్లు ఉంటాయని తెలిపింది. ఇక అమెజాన్ సైతం ఇప్పటికే రంగంలోకి దిగింది. డిస్కౌంట్లతో మార్కెట్ ని హడలెత్తిస్తోంది. భారీ డిస్కౌంట్లతో లభిస్తున్న వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

అప్పుడు రూ. 3 లక్షల కోట్లు..ఇప్పుడు రూ. 20 వేల కోట్లు దానం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Samsung Galaxy S7

శాంసంగ్ నుంచి వచ్చిన మరో బెస్ట్ ఫోన్ ఇది భారీ డిస్కౌంట్ తో వస్తోంది.
కొనుగోలు ధర రూ. 52,400
17 శాతం డిస్కౌంట్ అంటే రూ. 9000 తగ్గింపుతో రూ. 43,400కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి

Samsung Galaxy On7 Pro

బడ్జెట్ ప్రైస్ లో బెస్ట్ ఫోన్ కొనుగోలు ధర రూ. 11,190
4 శాతం డిస్కౌంట్ అంటే రూ. 500 తగ్గింపుతో రూ. 10,690కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి

Samsung Galaxy On5 Pro

కొనుగోలు ధర రూ. 9,190
4 శాతం డిస్కౌంట్ అంటే రూ. 500 తగ్గింపుతో రూ. 8,690కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి

శాంసంగ్ రిఫ్రిజిరేటర్

కొనుగోలు ధర రూ. 14,500
14 శాతం డిస్కౌంట్ అంటే రూ. 2,010 తగ్గింపుతో రూ. 12,490కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

శాంసంగ్ ఎల్ ఈడీ టీవి

కొనుగోలు ధర రూ. 15,900
23 శాతం డిస్కౌంట్ అంటే రూ. 3,692 తగ్గింపుతో రూ. 12,208కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

శాంసంగ్ ఎల్ ఈడీ టీవి (40-Inches)

కొనుగోలు ధర రూ. 46,000
32 శాతం డిస్కౌంట్ అంటే రూ. 14,851 తగ్గింపుతో రూ. 31,149కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

Samsung 21.5-inch Full HD LED Monitor

కొనుగోలు ధర రూ. 13,000
31 శాతం డిస్కౌంట్ అంటే రూ. 4,016 తగ్గింపుతో రూ. 8,984కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

Obi Worldphone SF1

కొనుగోలు ధర రూ. 13,999
29 శాతం డిస్కౌంట్ అంటే రూ. 4,000 తగ్గింపుతో రూ. 9,999కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

Samsung LS24E5 23.6-inch Full HD LED Monitor

కొనుగోలు ధర రూ. 18,000
25 శాతం డిస్కౌంట్ అంటే రూ. 4,451 తగ్గింపుతో రూ.13,549 కే లభిస్తోంది.
కొనుగోలు కోసం మరిన్ని పీచర్ల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Snapdeal, Flipkart Compete in ‘Diwali Sale’ Offers read more gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot