ఆమె అతడుగా మారి పెళ్లికి సిద్ధమైంది

Written By:

ఈ రోజుల్లో ఎవరైనా అనుకుంటే ఏదీ సాధ్యం కాదు..ఏం కావాలనుకుంటే అది అయిపోవచ్చు. అయితే కావాల్సిందల్లా దానికోసం ప్రయత్నమే.శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తే అసాధ్యమనే మాటకు తావుండదు...ఇప్పుడు అలాగే అనుకుని తాను అనుకున్నది సాధించింది ఓ అమ్మాయి..సారీ అబ్బాయి..ఏందీ ఈ కన్ఫ్యూజన్ అని అనుకుంటున్నారా.. మరి కన్ఫ్యూజనే..ఓ అమ్మాయి మూడు సంవత్సరాలు కష్టపడి మగాడిగా మారి తన లవర్ తో పెళ్లికి సిద్ధమయ్యాడు..మూడు సంవత్సరాల క్రితం అమ్మాయి గా ఉన్న జేమీ ఇప్పుడు మీసాలు గడ్డాలతో దర్శనమిస్తున్నాడు..విచిత్రంగా ఉంది కదా ..న్యూస్ చూడండి ఇంకా విచిత్రంగా ఉంటుంది.

Read more: సెల్ఫీ దిగితే దెయ్యం చంపేసింది !

English summary
Here Write Powerful transgender selfie timelapse shows man's transformation as he takes testosterone
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot