సెల్ఫీ దిగితే దెయ్యం చంపేసింది !

Written By:

మీరు సెల్ఫీ ఫోటో దిగుతున్నారా..అయితే మీరు మీ చుట్టు పక్కల ప్రాంతాలను ఓ సారి పరిశీలించాల్సిందే..ఎందుకంటే మీరు దిగే సెల్ఫీలో ఏమైనా అధ్బుతాలు జరగవచ్చు..ఆ అద్భుతాలు చూసి మీరు ఢమాల్న కిందపడినా ఆశ్చర్యపోనవసరం లేదు. అలాంటి ఘటనే ఒకటి జరిగింది. ఇప్పుడు అది యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. ఆ అమ్మడు సెల్పీ దిగుతుంటే దెయ్యాలు ఆమె సెల్పీలో దర్శనమిచ్చాయి..ఏకంగా ప్రాణాలనే తీసాయి.. మీరూ చూడండి.

Read more:ఒక్క లైక్‌తో మీ ఎమోషన్ చెప్పవచ్చు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సెల్పీ దిగుదామని..

ఇలా అందంగా సెల్పీ దిగుదామని ప్రయత్నించింది 

వెనుక తన మృత్యువు

కాని ఆ సెల్పీ లో వెనుక తన మృత్యువు ఎదురుచూస్తుందని తెలియలేదు.

సెల్పీ దిగిన తరువాత

మరి సెల్పీ దిగిన తరువాత ఫోటో చూసుకుంటే అప్పుడు తెలిసింది. వెనుక ఎవరో ఉన్నారని.. 

ఏదో అభూత కల్పన

అయినా అది ఏదో అభూత కల్పన అంటూ మరొక సెల్ఫీ కోసం అమ్మడు ఆశపడింది.

ఇలా పోజిచ్చి దిగింది

ఇలా పోజిచ్చి దిగింది

జూమ్ చేసి చూస్తే అప్పుడు గాని తెలియలేదు

జూమ్ చేసి చూస్తే అప్పుడు గాని తెలియలేదు.వెనుక ఎవరో ఉన్నారని  

ఇక అమ్మడు కష్టాలు చూడాలి

ఇక అమ్మడు కష్టాలు చూడాలి

దెయ్యం వచ్చి తన పని తాను చేసుకుని వెళ్లింది

ఇదిగో ఇలా ఆ దెయ్యం వచ్చి తన పని తాను చేసుకుని వెళ్లింది.ఇది నిజమో కాదు తెలియదు కాని యూ ట్యూబ్ లో వీడియో హల్ చల్ చేస్తోంది ఇప్పుడు  

యూ ట్యూబ్ లో వీడియో హల్ చల్

యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న వీడియో ఇదే 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write selfi from hell video goes viral
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot