హలో ట్విట్టర్! నేను ఒబామా

|
హలో ట్విట్టర్! నేను ఒబామా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఇట్లా ట్విట్టర్‌లో ఖాతా తెరిచారో లేదా కొన్ని గంటల వ్యవధిలోనే లక్షల సంఖ్యలో అభిమానులు ఆయనకు ఫాలోవర్లుగా చేరిపోయారు. ఒబామా తన ట్విట్టర్ అకౌంట్‌ను ఓపెన్ చేసిన 12 గంటల వ్యవథిలోనే ఆయనను అనుసరించే వారి సంఖ్య 1.46 మిలియన్లు చేరుకోవటం ఓ అరుదైన ఘనత.

హలో ట్విట్టర్! నేను ఒబామా

సోషల్ మీడియా ప్రపంచాన్ని సర్‌ప్రైజ్ చేస్తూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా సోమవారం మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో అధికారికంగా జాయిన్ అయిన్ విషయం తెలిసిందే. ‘హలో ట్విట్టర్! నేను బరాక్. నిజంగా! ఆరు సంవత్సరాల తరువాత సొంత ఖాతా తెరిచా'నంటూ ఒబమా చేసిన మొదటి ట్వీట్‌కు విశేష స్పందన లభించింది. కొన్ని గంటల తరువాత న్యూజెర్సీలో తన పర్యటన గురించి మరొక ట్వీట్‌ను ఒబామా పోస్ట్ చేసారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్వీట్‌కు స్పందిస్తూ ఒబామా మూడో సారీ ట్వీట్ చేసారు.

(ఇంకా చదవండి: 2015.. ఊరిస్తోన్న 10 క్రేజీ గాడ్జెట్స్!!)

Best Mobiles in India

English summary
President Obama Twitter profile Attracts 146 million followers with in 12 Hours. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X