2015.. ఊరిస్తోన్న 10 క్రేజీ గాడ్జెట్స్!!

Posted By:

క్రేజీ టెక్నాలజీకి నేటి ఆధునిక ప్రపంచం దాసోహమంటోంది. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లతో కుర్రకారు హుషారెత్తిస్తుంటే, ఇంటర్నెట్ సమస్త ప్రపంచాన్ని అరచేతిలోకి తీసుకువచ్చింది. మార్పుచెందుతున్న టెక్నాలజీ పోకడలు మనిషి జీవనశైలని మరింత సుఖమయం చేసేస్తున్నాయి. ముఖ్యంగా నేటి యువతరం టెక్నాలజీ సాయం లేకుందా ఒక్కరోజు కూడా గడపలేకపోతోంది. ఈ స్లైడ్‌షో ద్వారా మీకు పరిచయం కాబోతున్న క్రియేటివ్ గాడ్జెట్‌లు సాంకేతిక ప్రపంచంలో మనషి సాధించిన పురోగతికి నిదర్శనంగా నిలుస్తాయి.

(ఇంకా చదవండి: టాప్-10 డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్స్, లేటెస్ట్ ఫీచర్లతో)

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తోషిబా ఆండ్రాయిడ్ సెక్స్ డాల్ జియిషా

మార్కెట్‌బాట్ మినీ 3డీ ప్రింటర్.

డీజే1 ఇన్‌స్పైర్ 1డ్రోన్

ప్యారట్ పాట్

ష్విన్ సైకిల్ నేవిగేటర్

కెవో స్మార్ట్‌లాక్

కానన్ 7డీ మార్క్ II కెమెరా

హీప్‌సైలాన్ సెన్సోరియా సాక్స్

సామ్‌సంగ్ ఎస్ఎస్‌డి టీ1

ఇదో శక్తివంతమైన పోర్టబుల్ సాలిడ్ స్టేట్ డ్రైవ్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 10 Gadgets & Gizmos to Look Forward to in 2015. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot