ఒబామా నీ గాడ్జెట్స్ కేక మామా

Written By:

అమెరికా అధ్యక్షుడు అంటే అందరికీ ఓ క్రేజ్ ఉంటుంది.. ప్రపంచ పెద్దన్నగా అందరూ ఆయన్ని పిలుస్తుంటారు..ఇప్పుడు ఆ స్థానంలో బరాక్ ఒబామా ఉన్నారు..ఇప్పుడు ప్రపంచ పెద్దన్న ఆయనే..అయితే ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయనకు ఇష్టమైన గాడ్జెట్ ఏంటో చాలా మందికి తెలియదు..ఆయనకు అత్యంత ఇష్టమైన గాడ్జెట్స్ చాలా తక్కువగానే ఉంటాయి..వాటిలో ఆపిల్ ,బ్లాక్ బెర్రీ లాంటివి బాగా ఇష్టపడతారు..ఒబామాకు నచ్చిన గాడ్జెట్స్ ఫై ఇప్పుడు ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more: మండేలా సూక్తులు ఇప్పుడు మొబైల్‌లో

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆపిల్ ఐ ప్యాడ్ 3

ఆపిల్ ఐ ప్యాడ్ 3

ఒబామా తన ఆఫీసులో ఎప్పుడూ ఆపిల్ ఐ ప్యాడ్ 3 పెట్టుకుంటారు. అది ఆయనకి ఎప్పుడూ దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే అన్నింటకన్నా అత్యంత సెక్యూరిటీ కలిగినది ఆపిల్ కావడంతో ఒబామా దాని మీద మనసు పారేసుకున్నారు.

కవర్

కవర్

ఇక ఒబామా ఐ ప్యాడ్ అంటే ఓ సంచలనం కావాలి కదా అందుకని దానికి బ్లాక్ కవర్ తొడిగారు..టేబుల్ మీద బ్లాక్ కవర్ తో ఉన్న ఐ ప్యాడ్ ఉంది చూడండి.

ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో

ఆపిల్ మ్యాక్ బుక్ ప్రో

ఒబామా ఎప్పుడు నెట్ తో పనిచేయాలన్నా తన ఆపిల్ మ్యాక్ ప్రోనే వాడతారట. ఏదైనా ట్వీట్లు చేయడం కాని లేకుంటే ప్రశ్నలు వేయడం గాని వాటికి సమాధానాలు చెప్పడం గాని ఇవన్నీ ఆపిల్ ప్రొడక్ట్ లతోనే చేస్తారట.

ఎయిర్ ఫోర్స్ వన్

ఎయిర్ ఫోర్స్ వన్

ఇక ఒబామా ఎప్పుడూ బయటకు వెళ్లాలన్నా ఈ విమానాన్ని ఆశ్రయిస్తారు. డెని ఎయిర్ ఫోర్స్ అత్యంత శక్తివంతమైనదే కాకుండా ఎంతో సెక్యూరిటీ కలిగి ఉంటుంది. శత్రవులు దీన్ని పేల్చాలన్నా చాలా కష్టం..మరొక విషయం ఏంటంటే ఈ విమానమే శత్రువులపై దాడి కూడా చేయగలదు

డెల్ లాటిట్యూడ్ ఈ6420 నోట్ బుక్

డెల్ లాటిట్యూడ్ ఈ6420 నోట్ బుక్

2012లో ట్విట్టర్ లో సంధించిన అనేక ప్రశ్నలకు ఒబామా ఈ ల్యాప్ ట్యాప్ ద్వారానే సమాధానమిచ్చారు. సెక్యూర్డ్ కోసం ఈ ల్యాప్ టాప్ ని వాడుతున్నారు.

బ్లాక్ బెర్రీ కర్వ్ 8300

బ్లాక్ బెర్రీ కర్వ్ 8300

ఒబామా బ్లాక్ బెర్రీకి పెద్ద ఫ్యాన్ అని చెబుతారు. అందుకే ఎక్కువగా ఆయన దగ్గర బ్లాక్ బెర్రీ వస్తువులే ఉంటాయి. ఈ చిత్రం ఎయిర్ ఫోర్స్ దగ్గర తీసుకున్నది.ఆయన పక్కనే బ్లాక్ బెర్రీ కర్వ్ 8300 అలాగే 8900 ఉన్నాయి చూడండి.

వైట్ హౌస్ ఫ్యామిలీ ధియేటర్ 3డీ టెక్నాలజీ

వైట్ హౌస్ ఫ్యామిలీ ధియేటర్ 3డీ టెక్నాలజీ

ఈస్ట్ వింగ్ లో ఒబామా ఫ్యామిలీ కోసం ఓ మినీ 3డీ ధియేటర్ ఉంది. అది కేవలం ఒబామా ఫ్యామిలీకి అలాగే కొందమంది సన్నిహితులకు మాత్రమే అందులో ప్రవేశం ఉంటుంది. ఇక్కడ అంతా 3డీ స్క్రీనింగ్ లోనే చూడాలి. దాదాపు 40 మంది వరకు ఈ ధియేటర్ లోకూర్చోవచ్చు.

ఒబామా కారు

ఒబామా కారు

ఒబామా ఎప్పుడు ప్రయాణించినా కాని జనరల్ మోటార్స్ కంపెనీ కారు దీ బిస్ట్ లోనే ప్రయాణిస్తారట.ఇది చాలా శక్తివంతమైన కారు..శత్రువులు ఎటువంటి దాడి చేసినా కాని చెక్కు చెదరదు.

చెవ్ రోలెట్ వోల్ట్

చెవ్ రోలెట్ వోల్ట్

ఒబామా స్వంతంగా నడిపే కారు ఇది.పర్సనల్ గా ఎక్కడికి వెళ్లాలన్నా దీన్ని వాడుతారని తెలుస్తోంది. 

హెచ్ పి ఎలైట్ 6930పీ నోట్ బుక్

హెచ్ పి ఎలైట్ 6930పీ నోట్ బుక్

ఈ నోట్ బుక్ ను ఒబామా పరిస్థితులను బట్టి ఉపయోగిస్తారట.బిన్ లాడెన్ నేవీ సీల్ ఆపరేషన్ కోసం ఈ నోట్ బుక్ నే వాడారు.అలాగే మీటింగ్ లకు కూడా ఈ నోట్ బుక్ నే వాడతారట.

ఎల్ జి టీవీ

ఎల్ జి టీవీ

వైట్ హౌస్ లో ఎప్పుడూ ఉండే టీవిలు ఎల్ జీ టీవీలు.ఏమైనా బ్రేకింగ్ న్యూస్ లు వస్తే ఈ టీవీలనే ఆశ్రయిస్తారట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Presidential gadgets What technology does Obama use
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting