మండేలా సూక్తులు ఇప్పుడు మొబైల్‌లో

Posted By:

దక్షిణాఫ్రికా లో ప్రవహించిన నల్ల సముద్రం.. తూరుపు పాపిట రక్తపు సింధూరం... ఉవ్వెత్తున ఎగసిన ఉద్యమ స్వరం.. నిశీధిని తరిమి తరిమి కొట్టిన నిటారు కిరణం. అతడే .. అతడే .. భారత 'రత్నం'.. నల్ల జాతీయుల స్వేచ్ఛా పథం .. నెల్సన్ మండేలా.. ఉన్నతమైన ఆలోచనలు, మార్గదర్శకాలతో ఎంతోమంది హృదయాల్లో చోటు సంపాదించుకున్న ఆ నల్ల జాతి సూర్యుడు సూక్తులు ఇప్పుడు మొబైల్ ప్రియులకు అందుబాటులోకి రానున్నాయి.

Read more: విమానం గాల్లో ఎగిరింది..బతుకు రోడ్డుమీద పడింది

మండేలా ప్రపంచానికి మార్గనిర్దేశకత్వం కల్పించే దిశగా అందించిన కొటేషన్స్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు నెల్సన్ మండేలా ఫౌండేషన్ ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ రెండు వెర్షన్‌లలో అందుబాటులో ఉండనుంది. ఒకటి ఫ్రీ (లైట్ వెర్షన్)కాగా రెండోది ప్రీమియం వెర్షన్. లైట్ వెర్షన్‌లో ప్రపంచంలో అత్యంత స్పూర్తిదాయకమైన కొటేషన్ ప్రతీ రోజు డిస్ ప్లే అవుతాయి. ప్రీమియం వెర్షన్ లో మండేలా నిర్ధేశించిన వేలాది కొటేషన్స్ డిస్‌ప్లే కానున్నాయి.ఈ సంధర్భంగా మండేలా 10 కొటేషన్లను చూద్దాం.

Read more: ప్రపంచ దేశాలకు భారత్ షాక్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ప్రపంచాన్ని మార్చాలంటే ..

ప్రపంచాన్ని మార్చాలంటే ..

ప్రపంచాన్ని మార్చాలంటే శక్తివంతమైన ఆయుధం చదువొక్కటే

చదువు క్రమశిక్షణను ..

చదువు క్రమశిక్షణను ..

చదువు క్రమశిక్షణను అలవరస్తుంది. చూపును విశాలం చేస్తుంది. చదువుకున్న పౌరులు లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందలేదు.కట్లు తెంపుకోవడానికి ఆయుధం చదువొక్కటే.

అర్థమయ్యే పరాయిభాషలో మాట్లాడితే..

అర్థమయ్యే పరాయిభాషలో మాట్లాడితే..

అర్థమయ్యే పరాయిభాషలో మాట్లాడితే మెదడుకు చేరుతుంది. కాని మాతృభాషలో మాట్లాడితే మనసుకు చేరుతుంది

విజేత అంటే ఎవరో కాదు..

విజేత అంటే ఎవరో కాదు..

విజేత అంటే ఎవరో కాదు కలకన్నవాడు ఆ కలని నిజం చేసుకోవడానికి రాజీ పడనివాడు

ఏదైనా పూర్తయ్యే వరకు ఎల్లప్పుడూ అసాధ్యంగానే ఉంటుంది

ఏదైనా పూర్తయ్యే వరకు ఎల్లప్పుడూ అసాధ్యంగానే ఉంటుంది

ఏదైనా పూర్తయ్యే వరకు ఎల్లప్పుడూ అసాధ్యంగానే ఉంటుంది

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు 

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

మేలిమి వజ్రం సూక్తులు

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజకీ సంబంధించి ఎప్పటికప్పుడు మీరు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి పొందగలరు.  https://www.facebook.com/GizBotTelugu/

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Here Write App launched for Mandela s quotations
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting