Home
News

Jio, Airtel, Vodafone-Idea అందిస్తున్న బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే....

దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి భారత ప్రభుత్వం 21 రోజుల పాటు లాక్డౌన్ ను ప్రకటించింది. దీని కారణంగా దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవలసి వచ్చింది. ఉద్యోగులకు ఇంటి వద్ద నుండి పనిచేయడానికి వారికి తగినంత డేటాను కలిగి ఉండటం ఇప్పుడు చాలా ముఖ్యం.

డేటా యాక్సెస్

ఉద్యోగం యొక్క స్వభావాన్ని బట్టి వారి యొక్క డేటా వినియోగం వివిధ రకాలుగా ఉంటుంది. వీడియో కాన్ఫరెన్స్‌లు, ఆఫీస్ సర్వర్‌లకు మరియు రిమోట్ యాక్సెస్ వంటి మరిన్నింటిని వాడుతున్న వారికి కొంత అధిక మొత్తంలో డేటా తప్పనిసరి అవుతుంది. అటువంటి వారి కోసం రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్-ఐడియా వంటి సంస్థలు రోజుకు 2GB డేటాను తమ యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లలో అందిస్తున్నాయి. ఈ సంస్థలు అందిస్తున్న డేటా ప్లాన్‌లలో రోజువారి 2GB డేటాతో పాటుగా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తున్నాయి. వాటి గురించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఎయిర్‌టెల్ యొక్క రూ.298 ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.298 ప్లాన్

డేటా: రోజుకు 2GB (మొత్తం 56GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం.

ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్లాన్

ఎయిర్‌టెల్ యొక్క రూ.349 ప్లాన్

డేటా: రోజుకు 2GB (మొత్తంగా 56GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్
అదనపు ప్రయోజనం : వినియోగదారులు అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని 28 రోజుల పాటు ఉచితంగా పొందుతారు.

ఎయిర్‌టెల్ యొక్క రూ.449 ప్లాన్(56 రోజుల వాలిడిటీ)

ఎయిర్‌టెల్ యొక్క రూ.449 ప్లాన్(56 రోజుల వాలిడిటీ)

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం 112GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం.

ఎయిర్‌టెల్ యొక్క రూ.698 ప్లాన్,(84 రోజుల వాలిడిటీ)

ఎయిర్‌టెల్ యొక్క రూ.698 ప్లాన్,(84 రోజుల వాలిడిటీ)

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం 168GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం.

రిలయన్స్ జియో  రూ.249 ప్లాన్, 28 రోజుల వాలిడిటీ

రిలయన్స్ జియో రూ.249 ప్లాన్, 28 రోజుల వాలిడిటీ

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం 56GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: జియో టు జియో అపరిమిత వాయిస్ కాల్స్; 1,000 నిమిషాల నాన్-జియో కాల్స్, తర్వాత 124 నిమిషాలకు రూ.10, 249 నిమిషాలకు రూ.20, 656 నిమిషాలకు రూ.50, మరియు 1,362 నిమిషాలకు రూ.100 చెల్లించవలసి ఉంటుంది.

రిలయన్స్ జియో  రూ.444 ప్లాన్, 56 రోజుల వాలిడిటీ

రిలయన్స్ జియో రూ.444 ప్లాన్, 56 రోజుల వాలిడిటీ

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తంగా 112GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: జియో టు జియో అపరిమిత వాయిస్ కాల్స్ మరియు 2000నిమిషాల నాన్-జియో కాల్స్ ,తరువాత 124 నిమిషాలకు రూ.10, 249 నిమిషాలకు రూ.20, 656 నిమిషాలకు రూ.50, మరియు 1,362 నిమిషాలకు రూ.100 ఖర్చు చేయవలసి ఉంటుంది.

వొడాఫోన్ రూ.299 ప్లాన్, 28 రోజుల వాలిడిటీ

వొడాఫోన్ రూ.299 ప్లాన్, 28 రోజుల వాలిడిటీ

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం చెల్లుబాటు కాలానికి 56GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది.

వొడాఫోన్ రూ.449 ప్లాన్, 56 రోజుల వాలిడిటీ

వొడాఫోన్ రూ.449 ప్లాన్, 56 రోజుల వాలిడిటీ

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం చెల్లుబాటు కాలానికి 112GB)
SMS: రోజుకు 100 SMS
వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది.

వొడాఫోన్ రూ.699 ప్లాన్, 84 రోజుల వాలిడిటీ

వొడాఫోన్ రూ.699 ప్లాన్, 84 రోజుల వాలిడిటీ

డేటా: రోజుకు 2GB డేటా (మొత్తం చెల్లుబాటు కాలానికి 168GB)

SMS: రోజుకు 100 SMS

వాయిస్ కాల్స్: అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Private Telecom Operators Offers Data Plans 2GB Data Per Day
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X