Home
News

మిస్సైల్ మ్యాన్‌ని దేశ ప్రజలు ఎందుకు అంతలా ఇష్టపడతారంటే? వాస్తవాలు ఇవే

డాక్టర్ అబ్దుల్ కలాం వదిలిన జ్ఙాపకాలు దేశాన్ని అనుక్షణం అభివృద్ధి పధంలో నడిపిస్తూనే ఉన్నాయి. మిస్సైల్స్ మేన్ ఆఫ్ ఇండియా గా దేశ ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఈ యోధుడు ఎటువంటి దుష్టత్వాన్నైనా ఎదిరించగలిగే సామర్థ్యమున్న అగ్నిని యావత్ భారతానికి కానుకగా అందించి వెళ్లాడు. అయితే ఆ యోధుడి హృదయం ఎంత సున్నితంగా ఉంటుంది. ఎదుటివారు నొచ్చుకుంటే చూడలేని మనస్తత్వం. చిన్న పిల్లాడుగా మారి ఎంతో అల్లరి చేస్తుంటారు. రాష్ట్రపతి అయినప్పటికీ ఎప్పుడూ తన గర్వాన్ని ప్రదర్శించలేదు. అలాంటి వ్యక్తి ఇండియాలో పుట్టడం నిజంగా దేశానికి ఎంతో గర్వకారణం. ఆ యోధుడి సున్నిత హృదయం ఎలా ఉంటుందో ఈ కింది విషయాలను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

దటీజ్.. కలాం!

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

పగిలిపోయిన అద్దాలను గోడ మీద ఉంచడానికి కలాం జీ ఎప్పుడూ ఒప్పుకోరు. ఎందుకంటే ఆ అద్దాలు ఉండటం వల్ల అక్కడ పక్షులు తమ ఆవాసాన్ని కోల్పోతాయని చెబుతారు. వాటికి రక్షణ కావాలని చెబుతారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

యువతరం ఎప్పుడైనా కలాంతో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ చిన్న పిల్లల ఐడియాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. వారి ఐడియాలను శ్రధ్ధగా వినేవారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కలాంను రాష్ట్రపతిగా ప్రకటిస్తున్నారని తెలిసినప్పటికీ అతను ఎటువంటి సెక్యూరిటీ లేకుండా స్కూల్స్ కు వెళ్లి తన ప్రసంగాలను ఇచ్చారు. కలాంకు అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కలాం తన జీవిత కాలంలో సాధించిన జీతం మొత్తాన్ని అలాగే సేవింగ్స్ ను పురా అనే సంస్థకు దానం చేశారు. పురా అంటే Providing Urban Amenities to Rural Areas.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కలాం ఎవరికైనా ధన్యవాదాలు చెప్పే సమయంలో తన సొంత కార్డ్స్ ఇచ్చేవారు. తన సంతకంతో కూడిన ఈ కార్డుల్లో తన చేతి రాతతో ధ్యాంక్స్ అని రాసి ఇచ్చేవారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కాలేజి ఫంక్షన్లకు కలాంజీ చీప్ గెస్ట్ గా హాజరవ్వాల్సినప్పుడు కమిటీకి అలాగే విద్యార్థులకు షాకిచ్చేవాడు. అర్థరాత్రి ఆ పంక్షన్ కు హాజరయి వారందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తేవారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

ఏదైనా సభలకు కాని సమావేశాలకు కాని హజరుకావాల్సి వస్తే టైంని తప్పనిసరిగా పాటించేవాడు. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేసేవారు కాదు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కలాం ఏదైనా కుర్చీలో కూర్చునేందుకు తిరస్కరించారంటే దానికి కారణం తప్పకుండా ఉంటుంది. అది ఆ ఇతర కుర్చీలకన్నా పెద్ద కుర్చీ అయితేనే ఆయన దానిని రిజెక్ట్ చేస్తారు.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

ఏదైనా చిన్న పిల్లల ఎగ్జిబిషన్ కు కలాం బిజీ వల్ల హాజరు కాలేనప్పుడు ఆ పిల్లలు డిస్ప్పాయింట్ కాకుండా వారివద్దకు నేరుగా వెళ్లి కలిసే దయాగుణం ఒక్క కలాంకే సొంతం.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

రాష్ట్రపతిగా కలాం ఉన్న సమయంలో కూడా యాహూలో టెర్రరిజానికి సంబంధించిన కొన్ని ప్రశ్నలు సంధించేవారు. దానికి ఆన్సర్ కావాలని చెప్పేవారు. యాహూ దానికి సంబంధించిన ఆన్సర్ కూడా ఇచ్చింది.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

కేరళ ఫస్ట్ విజిట్ తరువాతనే కలాం దేశానికి రాష్ట్రపతి అయ్యారు. అందుకని కేరళను కలాం ఎంతో ఇష్టపడతారు. ఎవరినైనా కలవాల్సి వస్తే కేరళలోని ఓ చిన్న హోటల్ లో కలిసేవారు. ఆ హోటల్లోనే తన భోజనాన్ని కలాం ఎన్నో సార్లు తిన్నారు కూడా. అదంటే చాలా ఇష్టం.

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

మిస్సైల్ మ్యాన్ గురించి చాలామందికి తెలియని విషయాలు

వీటిన్నిటికంటే ముఖ్యమైనది కలాం ఇండియాను మిస్సైల్ రంగంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడం. అనేక రకాలైన క్షిఫణులతో భారత ఆయుధరంగాన్ని ప్రపంచ పటంలోకి తీసుకెళ్లిన ఘనత కలాంకే దక్కుతుంది.

మరిన్ని స్టోరీల కోసం

మరిన్ని స్టోరీల కోసం

Best Mobiles in India

English summary
Here Write rare stories about dr apj abdul kalam will make your day today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X