సెల్ఫీ మోజు.. అంతలోనే ఘోరం

Posted By:

విషపూరిత రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ దిగాలని ప్రయత్నంచి ఆ పాము కాటుకు గురైన ఓ వ్యక్తి ఇటీవల కోటి రూపాయల హాస్పటల్ బిల్లును వదిలించుకున్న విషయం ఇటీవల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఇలాంటి దారుణమే తాజాగా మరొకటి చోటు చేసుకుంది.

Read More: చెల్లికి చిరు కానుక

కేసీబీఎస్ టీవీ వెల్లడించిన వివరాల మేరకు కాలిఫోర్నియాలోని లేక్ ఎల్సీనోర్‌కు చెందిన అలెక్స్ గోమెజ్ రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ తీసుకునే క్రమంలో ఆ పాటు కాటుకు గురయ్యాడు. విహార యాత్రలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సదరు మీడియా తెలిపింది. వెంటనే అతడిని స్థానికి ఆసుపత్రికి తరలించటంతో ప్రాణాపాయం తప్పింది. కాటు తీవ్రత ఎక్కువగా ఉండటంతో గోమెజ్ తన చేతిని కోల్పొయే ప్రమాదముందని వైద్యులు చెబుతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

పాములతో ప్రాణాంత సెల్ఫీలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

పాముతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి ఆ పాము కాటుకు గురై చచ్చిబతికిన సంఘటన అమెరికాలోని శాండియాగోలో చోటు చేసుకుంది. టాడ్ ఫాస్లర్ అనే వ్యక్తి అత్యంత విషపూరితమైన రాటిల్ స్నేక్‌తో సెల్ఫీ దిగాలని ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ పాము అతని భుజం పై కాటేసింది. ఈ జాతి పాముల్లో విష ప్రభావం ఎక్కువ మోతాదులో ఉండటంతో కాలిఫోర్నియాలోని ఆసుపత్రులకు పరుగులు తీసాడు.

తని శరీరం నుంచి విషాన్ని తొలగించిన వైద్యులు ఆసుపత్రి ఖర్చు క్రింద 1,53,000 డాలర్లను బిల్లుగా వేసారు. అంటే మన కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.98 లక్షలన్న మాట. చింత చచ్చినా పులుపు చావనట్లు ఇంతా జరిగాకా కూడా టాడ్ తన నిర్వాకాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేయటం విశేషం.

English summary
Rattlesnake Bites Man Taking Selfie. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot