9 రూపాయలకే 1జీబి డేటా !

Written By:

రిలయన్స్ జియోతో టెలికం మార్కెట్లో ప్రకపంనలు రేకెత్తుతున్న నేపథ్యంలో అన్నీ టెల్కోలు ఇప్పుడు ఆఫర్ల మీద పడ్డాయి. ఐడియా,ఆర్ కామ్, ఎయిర్ టెల్, బిఎస్ఎన్ఎల్, వొడాఫోన్ లాంటి దిగ్గజాలు వినియోగదారులకు వీలయినంత తక్కువ ధరలకే డేటాను అందించే పనిలో పడ్డాయి. ఈ వరుసలో అనిల్ అంబాని కంపెనీ రిలయన్స్ కమ్యూనికేషన్ దూసుకుపోతోంది. కంపెనీ వినియోగదారుల కోసం 9 రూపాయలకే 1జిబి డేటాను ప్రవేశపెడుతోంది. ఎలా పొందాలో ఓ స్మార్ట్ లుక్కేయండి.

2జీ, 3జీ ఫోన్లకు కూడా జియో వాడుకోవచ్చు: రిలయన్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

*129# నంబర్ కి డయల్ చేయండి

మీరు రిలయన్స్ కష్టమర్లు అయితే మీ ఫోన్ నుంచి *129#కి డయల్ చేయండి. అందులో వచ్చే సూచనలు గమనించండి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రూ. 9 ఆఫర్ సెలక్ట్ చేసుకోండి

మీరు ఆనంబర్ కు డయల్ చేయగానే మీకు అనేక రకాల ఆఫర్లు ప్రత్యక్షమవుతాయి. వాటిలో సెకండ్ ఆప్సన్ లో ఈ ఆఫర్ ఉంటుంది.

9రూపాయలేకు 1జిబి

అందులో మీకు 9 రూపాయలకే 1 జిబి 2జి డేటా కనిపిస్తుంది. అది ఏ నంబర్లో ఉందో ఆ నంబర్ సెలక్ట్ చేసుకుని సెండ్ చేయండి

ఎసెమ్మెస్

మీరు సెండ్ చేసిన వెంటనే మీకు ఎసెమ్మెస్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుంది. అది వచ్చిన తరువాత మీ అకౌంట్ నుండి నేరుగా 9 రూపాయలు కట్ అవుతాయి.

కండీషన్లు

ఇది ఆర్ కామ్ 2జీ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది.
ఈ ఆఫర్ ప్రీపెయిడ్ యూజర్లుకు మాత్రమే
వన్ డే వ్యాలిడిటీ
ఎంపిక చేసిన సర్కిళ్లలో మాత్రమే ఇది వర్తిస్తుంది

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
RComm Introduces Cheapest Internet Plan, Offers 1GB Data At Just Rs. 9: Here's How to Activate it Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot