అవి సజీవంగా ఉన్న కీటకాలే!
డెస్క్‌టాప్ కంప్యూటింగ్‌లో భాగంగా మౌస్ ప్రధాన భూమిక పోషిస్తుంది. చాలా మందికి మౌస్ సాయంతోనే కంప్యూటర్‌ను ఆపరేట్ చేయటం తెలుసు. మౌస్ సాయంతో కీబోర్డ్‌తో పనిలేకుండా అనేక కమాండ్‌లను సెకన్ల వ్యవధిలో నిర్వహించుకోవచ్చు. మౌస్ డిజైనింగ్ విషయంలో అనేక మార్పులు వచ్చాయి.
Read More: మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!
మౌస్ ఆపరేటింగ్‌లో కొత్తదనం కోరుకునే వారి కోసం వివిధ డిజైన్‌లతో కూడిన మౌస్‌లు అందుబాటులో ఉన్నాయి. వివిధ ఆకృతులలో రూపుదిద్దుకన్న ఈ మౌస్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఆపరేటింగ్ ఫీచర్లను కలిగి కొత్త అనుభూతులతో కూడిన కంప్యూటింగ్‌ను చేరువ చేస్తాయి. ఈ క్రింది స్లైడ్ షోలో మీరు చూడబోయే కంప్యూటర్ మౌస్ లు సజీవంగా ఉన్న పురుగులు, కీటకాలతో డిజైన్ కాబడ్డాయి.

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు

క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు
క్రియేటివ్ కంప్యూటర్ మౌస్‌లు


Click it and Unblock the Notifications








