భయానక మేఘాలు.. నల్ల రంగును పులుముకున్నాయ్!
భూమి పై వర్షానికి మూలమైన మబ్బులు లేదా మేఘాలు ఒక్కోసారి ఒక్కో అనుభూతికి లోను చేస్తాయి. ఆకాశంలో అలుముకునే దట్టమైన నల్లటి మేఘాలు భయానక వాతావరణాన్నితలపిస్తాయి. ఈ శీర్షికలో మీరు చూడబోతున్న భయానక మేఘావృత దృశ్యాలను నిపుణులైన ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించటం జరిగింది.
కెవిన్ కార్టర్ ఫోటోగ్రఫీ ఇంకా మరణం!
కెవిన్ కార్టర్...ఫోటోగ్రఫీ విభాగంలో పడిలేచిన యువకెరటం..పులిజర్ అవార్డు గ్రహీత. ప్రపంచానికి అత్యుత్తమ ఫోటోగ్రఫీని పరిచయం చేసిన ఈ యువ ఫోటోగ్రాపర్ మూడు పదుల వయసులోనే కన్నుమూసాడు. దక్షిణాఫ్రికాకు చెందిన కార్టర్ 1983లో తన ఫోటోగ్రఫీ వృత్తిని ప్రారంభించాడు. తొలత స్పోర్ట్స్ ఫోటోగ్రాఫర్‌గా గుర్తింపు పొందిన కార్టర్ ఆ తరువాతి క్రమంలో దక్షిణాఫ్రికా రాజకీయ కలహాల పై దృష్టిసారించాడు. ఈ సందర్భంలోనే పలుమార్లు జైలుకు వెళ్లాల్సి వచ్చింది. దక్షిన సుడాన్‌లోని దయనీయమైన పరిస్థితులను మానవీయ కోణంలో చిత్రీకరించి ప్రపంచానికి పరిచయం చేసినందుకుగాను కార్టర్‌కు పులిజర్ అవార్డు దక్కింది. జూలై 29, 1994న కెవిన్ కార్టర్ తన అనుమానస్పద రీతిలో మరణించారు. దక్షిణ సుడాన్‌లో కార్టర్ చిత్రీకరించిన పలు దృశ్యాలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

Real Twister Photos

Click it and Unblock the Notifications