Home
News

ఆఫ్ లైన్ స్టోర్స్ లో మొదటిసారి రియల్ మి3 ప్రో అమ్మకాలు

రియల్ మి3 ప్రో ఇండియాలో ఆఫ్లైన్ రిటైల్ షాప్స్ ద్వారా అమ్మకాలు జరుగుతాయి అని కంపెనీ ప్రకటించింది. Realme3ప్రో ఒప్పో నుంచి వచ్చి ప్రస్తుతం ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి.

రియల్ మి3 ప్రో ఇండియాలో ఆఫ్లైన్ రిటైల్ షాప్స్ ద్వారా అమ్మకాలు జరుగుతాయి అని కంపెనీ ప్రకటించింది. Realme3ప్రో ఒప్పో నుంచి వచ్చి ప్రస్తుతం ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్ ఫోన్ బ్రాండ్లలో ఒకటి. సంస్థ ఇటీవలే దేశంలో రియల్మ్ 3 ప్రోని ప్రారంభించింది మరియు ఈ స్మార్ట్ ఫోన్ రూ.13.999 ధర వద్ద గత నెల ఏప్రిల్ 29 నుండి అమ్మకానికి ఉంది కానీ కేవలం ఆన్లైన్ Flipkart మరియు Realme వెబ్సైట్ ద్వారా మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ప్రస్తుతం 8,000 దుకాణాలలో దేశవ్యాప్తంగా ఆఫ్ లైన్ ద్వారా కొనుగోలు చేయడానికి వారి సరికొత్త ఫ్లాగ్ షిప్ అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రకటించింది. అమ్మకాలు మే 28 నుండి మొదలవుతుంది.

realme 3 pro offline store availability may 28

Realme 3 ప్రో సోమవారం ఏప్రిల్ 29న ఇండియాలో మొదటి సారి అమ్మకాలు జరిగాయి. ముఖ్యంగా ఆ రోజు కంపెనీ రియల్ మి3 ప్రో 12pm (మధ్యాహ్నం) 4pm మరియు 8pm IST - మూడు వేర్వేరు సమయాలలో అమ్మకాలు జరిగాయి. శుక్రవారం నాడు ఒకటిన్నరకు ఫ్లాష్ అమ్మకాలలో రియల్ మి3ప్రో ఫోన్ అందుబాటులో ఉంటుంది అని తెలియడంతో ఈ రోజు 12 గంటల (మధ్యాహ్నం) IST షెడ్యూల్ సమయంలో మాత్రమే అమ్మకాలు జరిగాయి.

రియల్ మి3 ప్రో ధరలు:

రియల్ మి3 ప్రో ధరలు:

ఇండియాలో రియల్మీ 3 ప్రో 4GB RAM+ 64GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.13,999గాను 6GB RAM + 64GBఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ రూ.15,999గాను మరియు దాని 6GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.16.999గా నిర్ణయించారు. ఇది కార్బన్ గ్రే, నైట్రో బ్లూ, మరియు మెరుపు పర్పుల్ రంగులలో వస్తుంది. సమీపంలో ఉన్న రియల్ మి షాప్స్ లలో మే 25 నుంచి మే 27 వరకు ఈ స్మార్ట్ ఫోన్ ను ముందస్తుగా బుక్ చేసుకోనే అవకాసం ఉంది. పసిఫిక్ మాల్, సుభాష్నగర్, న్యూ ఢిల్లీలో ప్రత్యేకమైన కియోస్క్ సెటప్ కూడా ప్రవేశపెడుతున్నారు. అదనంగా ఈ షాప్స్ ద్వారా రియల్ మి 3ప్రోని ముందస్తుగా-బుక్ చేసిన వినియోగదారులకు అదనంగా సంవత్సరంపాటు పొడిగించిన వారంటీ ప్రయోజనం కూడా ఉంటుంది.

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

డ్యూయల్-సిమ్ (నానో) రియల్ మి 3 ప్రో ColorOS 6.0తో Android 9 పై నడుస్తుంది. 19.5: 9 కాపర్ రేషియో మరియు గొరిల్లా గ్లాస్ 5 తో 6.3-inch ఫుల్ HD స్క్రీన్ కలిగి ఉంది. ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్710 SoC చేత 4GB / 6GB RAM మరియు అడ్రినో 616 GPU తో జత చేయబడింది. మైక్రో SD కార్డు ( 256GB వరకు) విస్తరించవచ్చు. దీని ఇంటర్నల్ స్టోరేజీ 64GB /128GBగా ఉంది.

ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంది ఇది 16 మెగాపిక్సెల్ ప్రాధమిక కెమెరాని f /1.7 ఎపర్చరు మరియు 5 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాతో f / 2.4 ఎపర్చరుతో ఉంటుంది. Realme 3 ప్రో ముందు వైపు f/2.0 ఎపర్చరుతో 25-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

 

స్పెసిఫికేషన్స్ :

స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 4GB/6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB/128GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4045mAh
ధర ----- రూ. 13,999/రూ.15,999/రూ.16,999

Best Mobiles in India

English summary
realme 3 pro offline store availability may 28
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X