Home
News

ఇండియాలొ ఫస్ట్ రియల్ మి పాప్-అప్ షాప్ ఎక్కడ?

గురువారం రియల్ మి ఇండియాలొ తన మొట్టమొదటి పాప్-అప్ షాప్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

గురువారం రియల్ మి ఇండియాలొ తన మొట్టమొదటి పాప్-అప్ షాప్ ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. వినియోగదారులకు ముందుగా అధికారికంగా కొత్త రియల్ మి 3 ప్రోని కొనుగోలు చేయడానికి అవకాశం కల్పించింది.

realmes first popup shop is coming to india where you can purchase the realme 3 pro

రియల్ మి 3 ప్రో ఏప్రిల్ 29నుంచి ఇండియాలో విక్రయించటానికి సిద్ధంగా ఉంది ఈ రియల్ మి పాప్-అప్ షాప్ లొ ఏప్రిల్ 27 నుంచి ప్రీ-రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయి అని ప్రకటించింది.

న్యూఢిల్లీ అడ్రస్ :

న్యూఢిల్లీ అడ్రస్ :

పాప్ అప్ స్టోర్ పసిఫిక్ మాల్, సుభాష్ నగర్, న్యూఢిల్లీ వద్ద ఉంది. ఇది ఏప్రిల్ 27 న శనివారం ఓపెన్ చేయబోతున్నారు. స్టోర్ కోసం లైన్ లో ఉన్న మొదటి 200 మంది వ్యక్తులకు ఈ వారం చివరిలో ఆవిష్కరణ చేసే "ఎవెంజర్స్: ఎండ్ గేమ్" చిత్రానికి ఉచిత టిక్కెట్లను పొందవచ్చు.

స్టోర్ వద్ద ఆఫర్స్:

స్టోర్ వద్ద ఆఫర్స్:

స్టోర్ వద్ద అభిమానులు కొనుగోలు చేయడం తొ పాటు Realme 3 ప్రో ను గెలుచుకునే అవకాశం కూడా ఉంటుంది.అంతే కాకుండా వారు మాల్ నుండి ఉచిత ఆహారం పొందటానికి అవకాశం ఉంటుంది. చివరగా రియల్ మి3ప్రోను ప్రీ-బుక్ చేసిన వారికి రియల్ మి బ్యాక్ ప్యాక్ ఉచితంగా పొందవచ్చు.

రియల్ మి 3 ప్రో

రియల్ మి 3 ప్రో

రియల్ మి 3 ప్రో రెండు రకాల్లో లభిస్తుంది - 4GB RAM + 64GB ROM మరియు 6GB RAM + 128GB ROM రూ. 13,999 మరియు రూ.16,999 ధరలలో లబిస్తుంది.రియల్ మి3 ప్రో కార్బన్ గ్రే, నైట్రో బ్లూ, మరియు మెరుపు పర్పుల్ కలర్స్ లలో వస్తాయి. ఫోన్ అధికారికంగా ఏప్రిల్ 29 12:00నుంచి ఫ్లిప్ కార్ట్ మరియు www.realme.com రెండింటిలో అమ్మకానికి ఉంటుంది.

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

రియల్ మి 3 ప్రో స్పెసిఫికేషన్స్ :

డిస్ప్లే ---- 6.3-inch
ప్రాసెసర్ ------ ఆక్టా -కోర్
ఫ్రంట్ కెమెరా ---- 25 మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 16-మెగాపిక్సెల్+ 5-మెగాపిక్సెల్
RAM ----- 6GB
OS ----- ఆండ్రాయిడ్ 9
స్టోరేజీ ----- 64GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4045mAh
ధర ----- రూ. 13,999/రూ.16,999

Best Mobiles in India

English summary
realmes first popup shop is coming to india where you can purchase the realme 3 pro
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X