విలువలు దిగజారుతున్నాయా..?

Posted By:

పదేళ్ల క్రితం మార్కెట్లోకి అడుగుపెట్టిన సామాజిక సంబంధాల వెబ్‌సైట్ ఫేస్‌బుక్ కోట్లాది మంది యూజర్లతో కమ్యూనికేషన్ ప్రపంచంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. మార్కెట్లో విస్తరిస్తోన్న కొద్ది ఫేస్‌బుక్ తన సోషల్ మీడియాకు మరిన్ని హంగులను జోడిస్తూ వస్తోంది.

Read More: ఫేస్‌బుక్ అకౌంట్‌ను శాస్వుతంగా తొలగించాలంటే..?

ఈ క్రమంలో ఫేస్‌బుక్ ద్వారా ఒకవైపు సామాజిక సంబంధాలను బలపరచుకుంటూ మరో వైపు ప్రపంచ సమాచారాన్ని తెలుసుకోగుతన్నాం. సామాజిక విలువలతో కూడిన ఫేస్‌బుక్ వినియోగం రోజురోజుకు దిగజారుతోందనే భావన పలువురిలో వ్యక్తమవటం ఆందోళణ కలిగిస్తోంది. నిజంగానే సామాజిక సంబంధాల మోజులో పడి మన జీవితానికి సంబంధించి ఏమైనా విలువైనవి కోల్పొతున్నామా..? ఫేస్‌బుక్‌ గురించి ఇటీవల వెలుగులోకి వచ్చిన పలు ఆసక్తికర విషయాలను ఆలోచనలో పడేస్తున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టైం వేస్ట్!

విలువలు దిగజారుతున్నాయా..?

సగటు ఫేస్‌బుక్ యూజర్ రోజుకు 17నిమిషాల పాటు ఫేస్‌బుక్‌లో గడుపుతున్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది. అంటే గడిచిన 10 సంవత్సరాలుగా ఈ సమయాన్ని లెక్కించినట్లయితే దాదాపు 40 రోజులు.

మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు

విలువలు దిగజారుతున్నాయా..?

గంటల తరబడి ఫేస్‌బుక్ ముందు కూర్చొవటం వల్ల అటు మానసికంగానూ ఇట శారీరకంగానూ ఇబ్బందేనంటున్నారు వైద్యులు.

రెచ్చగొట్టే వ్యాఖ్యలు

విలువలు దిగజారుతున్నాయా..?

ఇటీవల కాలంలో చూసినట్లయిలే వివిధ అంశాల పై రకరకాల రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఫేస్‌బుక్‌లో తీవ్రదుమారాన్ని రేపుతున్నాయి. ఈ సంస్కృతి ఏమాత్రం మంచిది కాదు 

వ్యక్తిగత వివరాలు బయటకు వచ్చేస్తున్నాయి

విలువలు దిగజారుతున్నాయా..?

ఫేస్‌బుక్‌లో తమ వ్యక్తి గత వివరాలను పోస్ట్ చేసేస్తున్నారు కొందరు. వీటి వల్ల జరగుతోన్న అనర్థాలను రోజు టీవీల్లో పేపర్‌లలో చూస్తూనే ఉన్నాం.

నకిలీ అకౌంట్‌ల బెడద

విలువలు దిగజారుతున్నాయా..?

ఫేస్‌బుక్‌లో నకిలీ అకౌంట్ ల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. వీటి ముసుగులో మోసాలు కూడా జరిగిపోతున్నాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reasons You Should Quit Facebook in 2015. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting