జియో రూ. 303లో డిస్కౌంట్ ఆఫర్
చిన్న ట్రిక్ ద్వారా జియో రూ. 303పై రూ. 50 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
మార్చి 31తో జియో ఉచిత డేటా వాయిస్ కాల్స్ అయిపోతున్న నేపథ్యంలో జియో టారిఫ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ టారిఫ్ ప్లాన్లలో భాగంగా జియో ప్రైమ్ యూజర్లు రూ. 99తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు జియో ఉచిత కాల్స్ పొందవచ్చు. వీరికి డేటా బ్యాలెన్స్ రాదు. అలాగే రూ. 303తో రీఛార్జీ చేసుకుంటే రోజుకు 1 జిబి చొప్పున నెల వరకు మీకు డేటా లభిస్తుంది. అయితే చిన్న ట్రిక్ ద్వారా జియో రూ. 303పై రూ. 50 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.
6 నెలల పాటు ఐడియా ఉచిత డేటా పొందడం ఎలా..?

మైజియో యాప్‌ను
మీరు మొదటగా మైజియో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఆల్రడీ డౌన్ లోడ్ చేసుకుంటే అందులో లాగిన్ కావాలి.

రూ.99ని జియో మనీ ద్వారా
మీరు మీ జియో ప్రైమ్ మొంబర్ షిప్ అమౌంట్ రూ.99ని జియో మనీ ద్వారా పేచేయాలి. అలా చేస్తేనే మీకు కూపన్ కోడ్ వస్తుంది.

రెండు రోజులకు
మీరు జియో మనీ ద్వారా పే చేసిన తర్వాత మీకు రెండు రోజులకు కూపన్ కోడ్ వస్తుంది. మై జియో మనీ యాప్‌లో ఆఫర్ సెక్షన్‌లో మీరు చూసుకోవచ్చు.

రూ. 303 పే చేసినప్పుడు
ఈ కూపన్ ద్వారా మీరు రూ. 303 పే చేసినప్పుడు మీకు రూ. 50 డిస్కౌంట్ లభిస్తుంది. అయితే ఇది రూ. 303కి మాత్రమే వాడాల్సి ఉంటుంది.

మార్చి 15న స్టార్ట్
అయితే ఈ ఆఫర్ మార్చి 15న స్టార్ట్ అవుతుంది. లిమిటెడ్ పిరియడ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది.


Click it and Unblock the Notifications








