Redmi 7 vs Redmi Y3

బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన Xiaomi కార్యక్రమంలో Redmi 7 మరియు Redmi Y3లను కలిపి ఇండియాలొ ప్రారంభించారు.

|

బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన Xiaomi కార్యక్రమంలో Redmi 7 మరియు Redmi Y3లను కలిపి ఇండియాలొ ప్రారంభించారు.ఈ స్మార్ట్ ఫోన్ రెండింటిలో ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా అనేక సారూప్యతలు ఉన్నాయి.

redmi 7 vs redmi y3 price in india comparison specifications features design

రెడ్మి Y3 మరియు రెడ్మి 7 రెండూ అమెజాన్ ఇండియా ద్వారా వచ్చే వారం విక్రయించబడతాయి.

Redmi 7 vs Redmi Y3 ఇండియాలో ధరలు:

Redmi 7 vs Redmi Y3 ఇండియాలో ధరలు:

ఇండియాలో రెడ్మి 7 ధర 2GB / 32GB వేరియంట్ రూ .7,999, 3GB / 32GB వేరియంట్ రూ.8,999. మరొక వైపు, రెడ్మి Y3 ధర 9GB / 32GB వేరియంట్ రూ.9,999, 4GB / 64GB వేరియంట్ రూ.11,999గా ఉన్నాయి.

రెడ్మి 7 ఏప్రిల్29 నుండి అమెజాన్, Mi.com,మరియు Mi Home storesలలో అమ్మకాలు స్టార్ట్ చేయబోతున్నారు.అలాగే రెడ్మి Y3 కూడా ఏప్రిల్ 30నుండి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా అమ్మకాలు స్టార్ట్ చేయబోతున్నారు.

Redmi Y3 విడుదల ఆఫర్లు ఎయిర్టెల్ నుండి 1,120GB 4G డేటాను పొందవచ్చు, రెడ్మి 7 ఆఫర్లలో Jio డబుల్ డేటా నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మరియు రూ. 2,400 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.

 

Redmi Y3 VS Redmi 7 స్పెసిఫికేషన్స్:

Redmi Y3 VS Redmi 7 స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే :

రెడ్మి Y3 మరియు రెడ్మి 7 రెండూ డ్యూయల్-సిమ్ (నానో), కలర్OS 6.0 తొ ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతాయి. Redmi 7మరియుRedmi Y3 రెండు 6.26inch పూర్తి HD + (720x1520 పిక్సల్స్) ఐపిఎస్ డిస్ప్లే 19:9 కాపర్ రేషియో మరియు 2.5D గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంటాయి.

హార్డ్వేర్:

హార్డ్వేర్:

రెడ్మి Y3 :ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632Soc 1.8GHZ
రెడ్మి 7 :ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632Soc 1.8GHZ

బ్యాక్ కెమెరా సెటప్ :

బ్యాక్ కెమెరా సెటప్ :

రెడ్మి Y3 ----- డ్యూయల్ కెమెరా సెటప్ (F-2.2 లెన్స్ తొ ప్రైమరీ కెమెరా 12-మెగాపిక్సెల్ సోనీ IMX519 సెన్సార్ మరియు
2- మెగాపిక్సెల్ సెకండరీ GC5035 సెన్సార్ 1.25 మైక్రో లెన్స్ తొ)

రెడ్మి 7 ------- డ్యూయల్ కెమెరా సెటప్ (F-2.2 లెన్స్ తొ ప్రైమరీ కెమెరా 12-మెగాపిక్సెల్ సోనీ IMX519 సెన్సార్ మరియు
2- మెగాపిక్సెల్ సెకండరీ GC5035 సెన్సార్ 1.25 మైక్రో లెన్స్ తొ)

 

ఫ్రంట్ కెమెరా:సెల్ఫీస్ కొసం

ఫ్రంట్ కెమెరా:సెల్ఫీస్ కొసం

రెడ్మి Y3 ------- 32-మెగాపిక్సెల్
రెడ్మి 7 ------- 8- మెగాపిక్సెల్

కనెక్టవిటి :

కనెక్టవిటి :

రెడ్మి Y3లో కనెక్టవిటీ ఎంపికలు 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, మైక్రో- USB పోర్ట్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. మరోవైపు రెడ్మి 7 కనెక్టవిటీ ఎంపికలు 4G LTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB పోర్ట్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
సెన్సార్స్:

రెడ్మి Y3పై సెన్సార్స్ యాక్సలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, సామీప్య సెన్సార్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంటాయి. ఇవే సెన్సార్స్ రెడ్మి 7 లొ కూడా ఉంటాయి.

 

బ్యాటరీ :

బ్యాటరీ :

రెడ్మి Y3 :4000mAh
రెడ్మి 7 :4000mAh

బరువు :

బరువు :

రెడ్మి Y3 -------- 180 grams (156.8x74.2x8.3mm)
రెడ్మి 7 --------180 grams (156.1x75.6x8.3mm)

Best Mobiles in India

English summary
redmi 7 vs redmi y3 price in india comparison specifications features design

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X