Home
News

అమెజాన్ లొ మొదటిసారి ప్రారంభమైన Redmi Y3 సేల్స్

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది

Xiaomi ఫోన్లు ఎల్లప్పుడూ అద్భుతమైన ఆఫర్ లతో గొప్ప హార్డ్వేర్ విభాగంతో ఫోన్లను అందించింది.మరియు ఇప్పుడు రెడ్ మిY3 ఈ రోజు (2019 ఏప్రిల్ 30న )కొత్త మోడల్ మార్కెట్ లోకి12.00కు రాబోతుంది.

redmi y3 amazon sale today review mi com price india launch offers

Xiaomi సబ్ బ్రాండ్ ప్రారంభంలో 3GB RAM,32GB ఇంటర్నల్ స్టోరేజీ స్మార్ట్ ఫోన్, 4GB RAM,64GB ఇంటర్నల్ స్టోరేజీ రెండు వేరియంట్లలో అమ్మకానికి వెళ్తుంది. ఏప్రిల్ 30 వ తేదీన అమెజాన్,Mi ఆన్లైన్ స్టోర్,Mi హోమ్ స్టోర్స్ లలో 12PM నుంచి వినియోగదారులకు ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది.

రెడ్మిY3 ధరలు :

రెడ్మిY3 ధరలు :

ఇండియాలో రెడ్మిY3 ధర 3GB RAM + 32GBఇంటర్నల్ స్టోరేజి వేరియంట్ కోసం రూ.9,999,మరియు దాని 4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజి మోడల్ రూ.11.999 మాత్రమే.ఈ ఫోన్ బోల్డ్ రెడ్,బ్లూ, మరియు ప్రైమ్ బ్లాక్ రంగులలో వస్తుంది.

 

Redmi Y3 సేల్స్

Redmi Y3 సేల్స్

మొదటి Redmi Y3 సేల్స్ ఈరోజు 12pm (మధ్యాహ్నం)కు Amazon.in, Mi.com, మరియు Mi హోమ్ స్టోర్ల ద్వారా జరుగుతుంది. Xiaomi కొత్త Redmi ఫోన్ MIస్టూడియో,MI షాప్స్, మరియు రిటైల్ భాగస్వాములు ద్వారా అమ్మకాలు జరుగుతాయి అని గత వారం తన రెడ్మిy3 లాంచ్ ఈవెంట్లో ప్రకటించింది.

రెడ్మిY3 సేల్స్ ఆఫర్స్

రెడ్మిY3 సేల్స్ ఆఫర్స్

Redmi Y3ను కొనుగోలు చేసిన వారికి ఎయిర్టెల్ యొక్క1,120GB 4G డేటా మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ యాక్సిస్ ఫ్రీగా పొందవచ్చు.

రెడ్మిY3 స్పెసిఫికేషన్స్:

రెడ్మిY3 స్పెసిఫికేషన్స్:

డిస్ప్లే ---- 6.26-inch
ప్రాసెసర్ ------ స్నాప్ డ్రాగన్ 632
ఫ్రంట్ కెమెరా ---- 32- మెగాపిక్సెల్
బ్యాక్ కెమెరా ----- 12-మెగాపిక్సెల్+ 2-మెగాపిక్సెల్
RAM ----- 3GB
OS ----- ఆండ్రాయిడ్ 9 ఫై
స్టోరేజీ ----- 32GB
బ్యాటరీ కెపాసిటీ ---- 4000mAh
ధర ----- రూ.9,999
Redmi Y3 32 మెగాపిక్సెల్ సూపర్ సెల్ఫీ కెమెరా,వాటర్ డ్రాప్ షేప్ నాచ్,మరియు వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. గత నెలలో రెడ్మి 7 అధికారికంగా చైనాలో అధికారికంగా విడుదల అయినది. ఇది 4,000mAh బ్యాటరీ, స్నాప్ డ్రాగన్ 632 Soc, మరియు MIUI 10. తో వస్తుంది. Redmi 7 కూడా 6.26 అంగుళాల HD + స్క్రీన్, 4GB RAM కలిగి ఉంటుంది మరియు 64GB ఆఫ్ బోర్డ్ స్టోరేజి ఉంటుంది.
ఫోన్లో కనెక్టువిటీ ఎంపికలు 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.

Best Mobiles in India

English summary
redmi y3 amazon sale today review mi com price india launch offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X