దీపావళికి సిద్ధంగా ఉన్న బెస్ట్ డేటా ఆఫర్లు
ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ,రిలయన్స్ జియోలు అందిస్తున్న బెస్ట్ డేటా ఆఫర్స్ ఇవే
దసరా వెళ్లిపోయింది.దీపావళి వచ్చేస్తుంది. అయితే ఈ తరుణంలో టెల్కోలు తమ వినియోగదారుల కోసం బంఫరాఫర్లను ప్రకటిస్తున్నాయి. ఐడియా, వొడాఫోన్, బిఎస్ఎన్ఎల్ ,రిలయన్స్ జియో లాంటి దిగ్గజ కంపెనీల తమ కష్టమర్ల కోసం ఉచిత డేటా ఆఫర్లతో పాటు తక్కువ ఖ్చుతో డేటా ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అవేంటో ఓ సారి చూడండి.
జియో యూజర్లకి దిమ్మతిరిగే షాక్

జియో 2017 డిసెంబర్ వరకు ఉచితం
జియో సెలక్ట్ చేసిన కొంతమంది యూజర్లకి డిసెంబర్ 2017 వరకు ఉచిత డేటా ఆఫర్ అందిస్తోంది.

ఎయిర్‌టెల్
తన కష్టమర్ల కోసం రూ. 259 కే 10 జిబి డేటాను అందిస్తోంది. ఇది ఇండియాలోని ఎయిర్ టెల్ యూజర్లంతా వాడుకోవచ్చు.
లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వొడాఫోన్
వొడాఫోన్ దేశం మొత్తం మీద తమ యూజర్లకు రోమింగ్ ప్రీ అని అనౌన్స్ చేసింది. ఇది దీపావళికి వచ్చే అవకాశం ఉంది.

బిఎస్ఎన్ఎల్
దీపావళి బొనాంజా ఆఫర్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ తమ కష్టమర్ల కోసం 10 శాతం అదనపు టాక్ టైం అందిస్తోంది.

ఐడియా
ఐడియా వన్ టైం ఆఫర్ కింద రూపాయికే గంట పాటు అన్ లిమిటెడ్ డేటా ఆఫర్ ను అందిస్తోంది.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి


Click it and Unblock the Notifications








