రిలయన్స్ ఫోన్‌లను లెనోవో తయారు చేస్తుందా.?

Posted By:

రిలయన్స్ జియో తన 4జీ నెట్‌వర్క్ సేవలను దేశవ్యాప్తంగా ఈ ఏడాది చివరి నాటికి అందుబాటులోకి తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ సేవలు అందుబాటులోకి వచ్చే నాటికి 4జీ నెట్‌వర్క్ ఫోన్‌లను తమ సొంత బ్రాండ్ పై రూ.4,000లోపు ధరలకే అందుబాటులోకి తీసుకువస్తామని రిలయన్స స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్ లో తయారైన 4జీ స్మార్ట్ ఫోన్ లను కొనుగులు చేసేందకు ప్రముఖ కంపెనీలతో రిలయన్స్ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

Read More : చావు కేకల మధ్య సెల్ఫీ, బూడిదైన జీవితాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రిలయన్స్ 4జీ ఫోన్‌లు భారత్‌లోనే తయారు

మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టును ప్రోత్సహించే విధంగా రిలయన్స్ తమకు అవసరమైన 4జీ స్మార్ట్‌ఫోన్‌లను భారత్‌లోనే తయారు చేయించేందుకు లెనోవో, మైక్రోమాక్స్, లావా, కార్బన్, ఇంటెక్న్ వంటి కంపెనీలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం.

రిలయన్స్ 4జీ ఫోన్‌లు భారత్‌లోనే తయారు

ఓ రిపోర్ట్ ప్రకారం రీకనెక్ట్ బ్రాండ్ (ReConnect brand) పేరుతో రిలయన్న్ అందుబాటులోకి తీసుకువచ్చే 4జీ స్మార్ట్ ఫోన్ లు, డాంగిల్స్ అలానే రౌటర్లను ఇప్పటికే హువావీ, జెడ్‌టీఈ, ఆల్కాటెల్ వన్‌టచ్, సీకే-టెలికామ్, బీజింగ్ కే-టచ్ వంటి కంపెనీలు ఇప్పటికే తయారు చేస్తున్నాయట.

రిలయన్స్ 4జీ ఫోన్‌లు భారత్‌లోనే తయారు

చేస్తున్నాయట. రిలయన్స్ అందించే 4జీ ఫోన్‌ల ధరలు రకాన్ని బట్టి రూ.4,000 నుంచి రూ.25,000 వరకు ఉండొచ్చట.

రిలయన్స్ 4జీ ఫోన్‌లు భారత్‌లోనే తయారు

1000 జియో సెంటర్ల ద్వారా 200 పట్టణాల్లో రిలయన్స్ జియో సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు రిలయన్స్ సన్నహాలు చేస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాల వివరాలు

ఇంగ్లాండ్

ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 60ఎంబీపీఎస్,

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాల వివరాలు

ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 58.25ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాల వివరాలు

దక్షిణ కొరియా

ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 53.5ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాల వివరాలు

 ఈ దేశంలో 4జీ ఇంటర్నెట్ స్పీడ్ 50ఎంబీపీఎస్

ప్రపంచవ్యాప్తంగా వేగవంతమైన 4జీ ఇంటర్నెట్‌ను అందిస్తున్న దేశాల వివరాలు

భారత్‌లో ఎయిర్‌టెల్ అందిస్తున్న 4జీ నెట్‌వర్క్ వేగం సెకనుకు 40ఎంబీపీఎస్. తాము, 4జీ నెట్‌వర్క్ పై సెకనుకు 49 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడ్‌ను అందించగలమని రిలయన్స్ జియో పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio to buy 4G smartphones that are made in India. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot