చావు కేకల మధ్య సెల్ఫీ, బూడిదైన జీవితాలు

Posted By:

సెల్ఫీ సంస్కృతి మానవీయ విలువలను ఏ మేరకు దిగజారుస్తుందో ఈ ఘటన మరోసారి రుజువు చేసింది. బాధ్యతను విస్మరించిన ఇద్దరు పోలీసు అధికారులు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి సెల్ఫీల మోజులో మునిగి తేలటం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read More : సెప్టంబర్ 28న యుగాంతమంటూ వదంతులు..?

ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బ్రిటీష్ పోలీసు విభాగంలో కొత్త చేరిన ఇద్దరు పోలీసు అధికారులు లండన్‌లోని ఓ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ చేపడుతున్నారు. అయితే, అక్కడికి కొద్ది దూరంలో ఓ విమానం కుప్పకూలింది. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాల్సిన సదరు యువ పోలీసు అధికారులు, బాధ్యతను విస్మరించి ఘటనా స్థలంలో సెల్ఫీలు తీసుకున్నారు. అక్కడితో ఆగకుండా, ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. దీంతో వీరి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో 10 మంది దాకా చనిపోగా 16 మంది గాయలపాలయ్యారు.

Read More : ప్రతి ఇంట్లోనూ ఉండాల్సిన రోబోట్స్

సహాయక చర్యలు చేపట్టాల్సింది పోయి సెల్ఫీల మోజులో మునిగి తేలిన ఆ ఇద్దరు పోలీసులు అధికారుల పై వేటు వేసేందుకు బ్రిటన్ పోలీస్ శాఖ సిద్దమైనట్లు తెలుస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చనిపోయిన వ్యక్తులతో సెల్ఫీలు

సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వివాదాస్పద సెల్ఫీలు

చనిపోయిన వ్యక్తులతో సెల్ఫీలు

సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న వివాదాస్పద సెల్ఫీలు

English summary
Shoreham air crash officers 'filmed selfies'. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot