Home
News

Reliance Jio.. మీకు తెలియని ప్రీపెయిడ్ ఆఫర్స్

By Sivanjaneyulu Bommu

భారీ హైప్ క్రియేట్ చేసిన Reliance Jio సర్వీస్‌లను ఎట్టకేలను ఆ సంస్థ చైర్మన్ ముకేశ్ అంబానీ అధికారికంగా అనౌన్స్ చేసారు. ఇతర టెలికాం కంపెనీలకు ముచ్చెమటలు పట్టించేలా ఉన్న రిలయన్స్ జియో నూతన టారిఫ్స్ దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపుతున్నాయి.

Read More : రూపాయికే 1జీబి ఇంటర్నెట్, BSNL సంచలన నిర్ణయం!

#1

#1

'Jio welcome offer'లో భాగంగా ప్రతిఒక్కరూ జియో సర్వీసులను మూడు నెలల పాటు ఉచితంగా పొందవచ్చు. అంటే డిసెంబర్ 31 వరకు ఈ సేవలను ఉచితంగా వినియోగించుకోవచ్చు. జనవరి 1 నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. వాయిస్ కాలింగ్ పూర్తిగా ఉచితం. 1జీబి డేటా ఖరీదు రూ.50 మాత్రమే. 75జీబి కన్నా ఎక్కువ వాడే వారిక రూ.25కే జీబి డాటా లభిస్తుంది. పండుగల.. ప్రత్యేక రోజుల్లో స్పెషల్ ఛార్జీలు ఉండవు.

 

#2

#2

జియో నెట్‌వర్క్‌లో భాగంగా వాయిస్ కాల్స్ పై ఎటువంటి ఛార్జీలు వసూలు చేయబడవని, 4జీ డాటా పై ఇతర నెట్‌వర్క్ ఆపరేటర్లు వసూలు చేస్తున్న మొత్తంలో కేవలం 10వ వంతు మాత్రమే రిలయన్స్ జియో తన 4జీ డేటా పై వసూలు చేస్తుందని ముకేశ్ అంబానీ తెలిపారు.

 

#3

#3

జియో లాంచ్ కార్యక్రమంలో ప్రధానంగా 7 అఫర్లనే రిలయన్స్ వెల్లడించింది. వాటి వివరాలను తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి. ఇవే కాకుండా మరో నాలుగు ఆసక్తికర ప్రీపెయిడ్ ఆఫర్లను జియోకు సంబంధంచి రిలయన్స్ అనౌన్స్ చేసింది వాటి వివరాలను ఇప్పుడు చూద్దాం...

#4

#4

Plan Rs. 19

ఒకరోజు వ్యాలడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో 100 ఎంబీ డాటా మీకు లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 0.2జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 

#5

#5

Plan Rs. 129

7 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 750 ఎంబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 1.5 జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 

#6

#6

Plan Rs. 149

28 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 300 ఎంబీ డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. 100 ఎస్ఎంఎస్‌లను పంపుకోవచ్చు. 1.5 జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 

#7

#7

Plan Rs. 299

21 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ఈ జియో 4జీ ఫ్లాన్‌లో భాగంగా మీకు 2జీబి డేటా లభిస్తుంది. వాయిస్ కాలింగ్ ఉచితం. ఎస్ఎంఎస్‌లను అపరిమితంగా పంపుకోవచ్చు. రాత్రి సమయాల్లో డేటాను అపరిమితంగా వాడుకోవచ్చు. 4జీబి వై-ఫై డేటాతో పాటు జియో యాప్స్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

 

Best Mobiles in India

English summary
Reliance Jio: Here Are the Unannounced 4G Prepaid Plans. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X