రెండు వారాల్లో రాకెట్ వేగంతో డేటా స్పీడ్ , కసితో ఉన్న జియో

జియో స్పీడ్ పెంచడంపై భారీగానే కసరత్తు, అత్యంత తక్కువ ధరల్లో 4జీ వోల్ట్ ఫోన్లు

By Hazarath
|

దేశంలో ఇప్పుడు అందరూ జియో వెంటపడుతున్నా కాని అది వారి అనుకున్నంత స్పీడ్ ఇవ్వకపోవడంతో చాలామంది నిరాశకు గురిఅవుతున్నారు. దీనిపై రిలయన్స్ జియో కూడా కొంత నిరాశకు గురి అయింది. ఎలాగైనా స్పీడ్ పెంచి కష్టమర్ల మదిని దోచుకునేందుకు కసరత్తులు చేస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే రెండు మూడు నెలల్లో ఇది జరిగే అవకాశం ఉంది.

 

365 రోజులు నీటిలో నానినా చెక్కు చెదరలేదు

రిలయన్స్ జియో స్పీడ్

రిలయన్స్ జియో స్పీడ్

లేటెస్ట్ గా అందిన కథనం ప్రకారం రిలయన్స్ జియో స్పీడ్ పెంచడంపై భారీగానే కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే రెండు వారాల్లోనే జియో స్పీడ్ మీరు అందుకోవచ్చని తెలుస్తోంది.

 

కంప్లయింట్లు వస్తున్న నేపథ్యంలో

కంప్లయింట్లు వస్తున్న నేపథ్యంలో

యూజర్లనుంచి అనేక కంప్లయింట్లు వస్తున్న నేపథ్యంలో జియో దీనిపై భారీగానే దృష్టి సారించింది. యూజర్ చేత స్పీడ్ టెస్ట్ కండెక్ట్ చేస్తూ దీన్ని ముందుకు తీసుకురానున్నారు. డౌన్ లోడ్ స్పీడ్ 48.56 Mbpsగా అప్ లోడ్ స్పీడ్ 12.29 Mbpsగా ఉన్న నేపథ్యంలో దీన్ని ఇంకా పెంచేందుకు కసరత్తు చేస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

స్టార్టింగ్ సమయంలో
 

స్టార్టింగ్ సమయంలో

రిలయన్స్ జియో స్పీడ్ ప్రివ్యూ ఆఫర్ స్టార్టింగ్ సమయంలో ఎలా వచ్చిందో అంతకన్నా వేగంగా ఇచ్చేందుకు ఇప్పుడు కసరత్తు చేస్తోంది.

రోజు రోజుకు పెరుగుతున్న నేఫథ్యంలో

రోజు రోజుకు పెరుగుతున్న నేఫథ్యంలో

యూజర్లు రోజు రోజుకు పెరుగుతున్న నేఫథ్యంలో వారిని దృష్టిలో పెట్టుకుని స్పీడ్ పెంచాలని ఆలోచన చేస్తోంది. యూజర్లు పెరిగిన కొద్దీ జీయో డౌన్ లోడ్ స్పీడ్ దారుణంగా ఉండటం కూడా జియోని సమస్యల వలయంలోకి నెట్టిన విషయం విదితమే.

అత్యంత తక్కువ ధరల్లో 4జీ వోల్ట్ ఫోన్లు

అత్యంత తక్కువ ధరల్లో 4జీ వోల్ట్ ఫోన్లు

దీంతో పాటు యూజర్ల కోసం అత్యంత తక్కువ ధరల్లో 4జీ వోల్ట్ ఫోన్లు తెచ్చి మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయిన విషయం తెలిసిందే..

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

Best Mobiles in India

English summary
Reliance Jio is working hard to improve data speeds; drastic changes expected in coming days read more at gizbot telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X