Home
News

గతేడాది హాటెస్ట్ కీ వర్డ్ ఇదే..

దాదాపు 11,60 కోట్ల మంది ఇంగ్లీషు, హిందీ భాషల్లో జియోని వెతికారని వెల్లడించింది.

By Hazarath

గతేడాది మొబైల్ వినియోగదారులు గూగుల్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన హాటెస్ట్ కీ వర్డ్ ఏంటో తెలుసా..రిలయన్స్ జియో. దీన్ని గతేడాది అందరూ ఎక్కువగా శోధించారు. ఉచిత ఆఫర్లతో దిగ్గజ టెల్కోలకు దడపుట్టించిన జియోని అన్ని భాషల్లో వెతికారని అలీబాబా గ్రూప్ సంస్థ యూసీ న్యూస్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. దాదాపు 11,60 కోట్ల మంది ఇంగ్లీషు, హిందీ భాషల్లో జియోని వెతికారని వెల్లడించింది. టాప్ 5లో ఏం వెతికారో ఓ సారి చూద్దాం.

ఆపిల్,గూగుల్ కంపెనీలకు రష్యా గట్టి హెచ్చరికలు

హాటెస్ట్ కీ వర్డ్ గా రిలయన్స్ జియో

హాటెస్ట్ కీ వర్డ్ గా రిలయన్స్ జియో

టాప్ మోస్ట్ హాటెస్ట్ కీ వర్డ్ గా రిలయన్స్ జియో నిలిచింది. దాదాపు 11,60 కోట్ల మంది ఇంగ్లీషు, హిందీ భాషల్లో జియోని వెతికారు.

విరాట్ కోహ్లీ

విరాట్ కోహ్లీ

రెండో స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి అందరూ తెగ వెతికారు. కోహ్లీ కోసం దాదాపు 10.80 కోట్ల మంది అంతర్జాలంలో సెర్చ్ చేశారు.

సల్మాన్ ఖాన్

సల్మాన్ ఖాన్

మూడవ స్థానంలో సల్మాన్ ఖాన్ నిలిచారు. సల్మాన్ కోసం దాదాపు హిందీలో 5.6 కోట్ల మంది అంతర్జాలంలో వెతికారు. అయితే ఇంగ్లీష్ల లో కేవలం 80 లక్షల మంది మాత్రమే సల్మాన్ గురించి వెతికారు.

 

ప్రియాంకాచోప్రా

ప్రియాంకాచోప్రా

ఆంగ్ల పాఠకుల్లో అత్యధికంగా వెతికిన హీరోయిన్లలో ప్రియాంకాచోప్రా ముందు నిలిచారు. ఆంగ్ల పాఠకుల్లో 80 లక్షల మంది ప్రియాంకాచోప్రా పేరుతో అంతర్జాలంలో వెతికారు.

యూసీ న్యూస్

యూసీ న్యూస్

ఇక హిందీ పాఠకుల్లో 4.5 కోట్ల మంది కరీనా కపూర్ పేరుతో శోధించారు. ఈ రిపోర్టను వెల్లడించిన యూసీకి చైనాలో 600 మిలియన్ మొబైల్ యూజర్స్, 20 మిలియన్ ఆన్ లైన్ కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు. అదే ఇండియాలో 371 మిలియన్ మొబైల్ యూజర్స్ ఉన్నారు.

Best Mobiles in India

English summary
Reliance Jio most searched keyword by mobile users in 2016: UC News read more at gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X