జియో వేగమెంతో తెలుసా..?

Written By:

వచ్చి రావడంతోనే సంచలనాలు నమోదు చేసిన జియో టెలికం రంగంలో కొత్త ఒరవడిని సృష్టించిన సంగతి తెలిసిందే. దిగ్గజ టెల్కోలకు సైతం ముచ్చెమటలు పట్టిస్తూ కొత్త కొత్త టారిఫ్ ప్లాన్లతో అందరినీ షాక్ కు గురి చేసింది. అయితే స్పీడ్ విషయంలో మాత్రం అనేక విమర్శలు ఎదుర్కుంది. అయితే ఇప్పుడు ఆ కొరతని కూడా తీర్చుకుంది. స్పీడ్ విషయంలో అన్ని టెల్కోలను మించిపోయింది.

రూ. 12 వేలకే ల్యాప్‌టాప్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

18.48 ఎంబీపీఎస్‌

డౌన్‌లోడ్‌ స్పీడ్‌ జియో నెట్‌వర్క్‌లోనే ఎక్కువని టెలికం రెగ్యులేటర్‌ ట్రాయ్‌ పేర్కొంది. ఏప్రిల్‌ నెలలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ జియో నెట్‌వర్క్‌లో 18.48 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని తెలిపింది.

ఏప్రిల్‌ 1న 18.48 ఎంబీపీఎస్‌

జియోలో సగటున డౌన్‌లోడ్‌ స్పీడ్‌ ఏప్రిల్‌ 1న 18.48 ఎంబీపీఎస్‌కి చేరిందని పేర్కొంది. అంతకుముందు నెలలో జియో స్పీడ్‌ 16.48 ఎంబీపీఎస్‌గా రికార్డు అయ్యిందని తెలిపింది.

ఎయిర్‌టెల్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 7.66 ఎంబీపీఎస్‌

ఇక ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌లో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 7.66 ఎంబీపీఎస్‌ నుంచి 6.57 ఎంబీపీఎస్‌కు తగ్గిందని పేర్కొంది.

వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 6.14 ఎంబీపీఎస్‌

వొడాఫోన్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 6.14 ఎంబీపీఎస్‌గా ఉందని తెలిపింది.

ఐడియాలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 5.9 ఎంబీపీఎస్‌

ఐడియాలో డౌన్‌లోడ్‌ స్పీడ్‌ 5.9 ఎంబీపీఎస్‌గా నమోదయ్యిందని పేర్కొంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Reliance Jio tops 4G download speeds at 18.48mbps for March: TRAI read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot