షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

By Hazarath
|

టెక్ కంపెనీలతో ప్రపంచాన్ని శాసిస్తున్నశ్రీమంతుల జాబితాను ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ప్రకటించింది. అయితే ఈ జాబితాలో ఇండియాకు షాక్ తగిలింది. టాప్ టెన్‌లో ఒక్క శ్రీమంతుడు కూడా లేరు. టాప్ 20లో మాత్రమే ఇద్దరికీ చోటు దొరికింది. విప్రో చైర్మన్ అజీం ప్రేమ్ జీ, హెచ్సీఎల్ సహ వ్యవస్థాపకుడు శివ్ నాడార్ లు టాప్-20లో స్థానం సంపాదించారు. గూగుల్ బాస్ ఎరిక్ స్కమిడ్త్, ఉబెర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ లకన్నా వీరు ముందుండటం గమనార్హం.

 

మిజు నుంచి మరో సంచలనం

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

2016లో ప్రపంచంలోని 100 మంది అత్యంత ధనవంతులైన టెక్నాలజీ వ్యక్తుల్లో మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ 78 బిలియన్ డాలర్ల ఆస్తితో తొలి స్థానంలో నిలిచాడు.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

అజీం ప్రేమ్ జీ 16 బిలియన్ డాలర్ల ఆస్తులతో 13వ స్థానంలో, శివ్ నాడార్ 11.6 బిలియన్ డాలర్ల ఆస్తితో 17వ స్థానంలోనూ నిలిచారు.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

ఈ జాబితాలో భారత సంతతి అమెరికన్లు రమేష్ వాద్వానీ (సింఫనీ సీఈఓ) భరత్ దేశాయ్ (సింటెల్ వ్యవస్థాపకుడు) దంపతులకూ స్థానం లభించింది.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే
 

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

ఇండియాలోని మూడవ అతిపెద్ద ఔట్ సోర్సింగ్ సంస్థను నిర్వహిస్తున్న ప్రేమ్ జీ, గడచిన ఏడాది కాలంగా విలీనాలకు ప్రయత్నిస్తున్నారని, అలాగే తన కుమారుడు రిషద్ ను సంస్థలో ఉన్నత పదవిలో కూర్చోబెట్టిన అజీం, అతనికి మరిన్ని బాధ్యతలు అప్పగించే ఉద్దేశంలో ఉన్నారని ఫోర్బ్స్ వెల్లడించింది.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

హెచ్సీఎల్ వ్యవస్థాపకుడిగా ఉన్న నాడార్, హెచ్సీఎల్ టాలెంట్ కేర్ పేరిట నూతన గ్రాడ్యుయేట్లలో నైపుణ్యాన్ని పెంచేలా శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని తెలిపింది.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

కాగా, టాప్-100 టెక్ జెయింట్ల ఆస్తుల విలువ గత సంవత్సరంతో పోలిస్తే 6 శాతం పెరిగి 892 బిలియన్ డాలర్లకు పెరిగింది.

 షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

ఈ జాబితాలో సగం మంది అమెరికాకు చెందిన వారే ఉండగా, టాప్-10లో ఎనిమిది మంది అమెరికన్లే కావడం గమనార్హం.

 

 

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

ఆ తరువాతి స్థానంలో 19 మందితో చైనా నిలిచింది. కెనడాకు చెందిన ఐదుగురికి, జర్మనీకి చెందిన నలుగురికీ స్థానం లభించింది.

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

షాకంటే ఇదే..ఇండియాలో శ్రీమంతులు ఇద్దరే

100 మంది బిలియనీర్ల సగటు వయసు 53 సంవత్సరాలని ఫోర్బ్స్ పేర్కొంది.

Best Mobiles in India

English summary
Here Write The 100 Richest Tech Billionaires In The World In 2016

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X