మనిషిని చంపేసిన రోబోట్

|

రోబోట్ తన సృష్టికర్తనే చంపేసింది. సర్వత్రా సంచలనం రేపుతోన్న ఈ దుర్ఘటన జర్మనీలోని వోక్స్‌వాగన్ ప్రొడక్షన్ ప్లాంట్‌‍లో సోమవారం చోటుచేసుకుంది. ఫ్రాంక్‌ఫర్ట్‌‍కు 62 మైళ్ల దూరంలో ఉన్న వోక్స్‌వాగన్ బానాటల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న 22 సంవత్సరాల క్రాంటాక్టర్ రోబోకు కొన్ని పరికరాలను అమర్చుతున్నాడు. ఈ క్రమంలో రోబోట్ ఒక్కసారిగా ఆ కాంట్రాక్టర్‌ను ఓ పెద్ద మెటల్ ప్లేట్ పైకి విసిరేసింది. దీంతో అతను తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. అయితే ఈ ప్రమాదం ఆపరేటింగ్ తప్పిందం వల్లే తలెత్తినట్లు కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Read More: మీ బడ్జెట్ రూ.5000 అయితే, ఇవి బెస్ట్!

పరిశోధనలు నిమిత్తం అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబట్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు...

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Hubble Space Telescope (హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Dextre (డెక్స్ ట్రీ)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Cassini (కాసినీ)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు
 
అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Robonaut 2 (రోబోనాట్ 2)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

రోబోనాట్ 2: ఐ కెన్ ఫ్లై!

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Rosetta (రోసెట్టా)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Dawn (డాన్)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Mars Express (మార్స్ ఎక్స్‌ప్రెస్)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Curiosity (క్యూరియాసిటీ)

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

అంతరిక్షాన్ని జల్లెడ పడుతోన్న 10 రోబోట్లు

Opportunity (ఆపర్ట్యునిటీ)

Most Read Articles
Best Mobiles in India

English summary
Robot Kills Man in Germany. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X