కిడ్నీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన రోబోట్

Posted By:

కిడ్నీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన ఓ రోబోట్ వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనానికి నాంది పలికింది. చైనాలోని గుయంగ్డోంగ్ ప్రావీన్స్‌లో జరిగిన ఈ ఆపరేషన్‌లో భాగంగా ఈ సర్జికల్ రోబోట్ 6ఏళ్ల బాలుడికి మూత్రపిండాల శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు పీపుల్స్ డైలీ రిపోర్ట్ శుక్రవారం తెలిపింది.

3జీబీ ర్యామ్ ఫోన్స్ అంత చీపా!

కిడ్నీ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన రోబోట్

గ్వంగ్స్యూ నగరంలోని సన్ యట్ సేన్ విశ్వవిద్యాలయ మొదటి అనుబంధ ఆసుపత్రిలో నవంబర్ 16న ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు సదరు మీడియా పేర్కొంది. 2 గంటల 20 నిమిషాల పాటు జరిగిన ఈ సర్జరీలో భాగంగా శస్త్రవైద్యుడు స్ర్కీన్ ముందు కూర్చోని సదరు రోబోట్‌కు సూచనలు జారీ చేస్తూ ఆపరేషన్ ను విజయవంతగా పూర్తి చేసారు.

పోయిన ఫోన్‌‌లో డేటాను చేరిపేయటం ఏలా..?

టెక్నాలజీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న RoboHon స్మార్ట్ ఫోన్ గురించి పలు ఆసక్తిక విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

RoboHon పేరుతో టెక్నాలజీ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోన్న ఈ ఫోన్‌ను టోక్యోకు చెందిన ప్రొఫెసర్ ఇంకా రోబోటిస్ట్ Tomotaka Takahashi అభివృద్థి చేసారు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

390 గ్రాముల బరువుతో 19.5సెంటీ మీటర్ల ఎత్తున్న ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్ నడవటం, మాట్లాడంతో పాటు డ్యాన్స్ కూడా చేస్తుంది.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌తో వస్తోన్న ఈ ఫోన్ ఎల్టీఈ ఇంకా వై-ఫై నెట్‌వర్క్‌లను సపోర్ట్ చేస్తుంది. మనిషి తరహాలో డిజైన్ చేయబడిన ఈ రోబోట్ 2 అంగుళాల చిన్నదైన QVGA డిస్‌ప్లేను కలిగి ఉంది.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

వాకింగ్, టాకింగ్ సామర్థ్యాల గల ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్‌ను షార్ప్ 2016లో విడుదల చేసే అవకాశముంది. ధరకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ఈ రోబోను అభివృద్థి చేసిన Tomotaka Takahashi గతంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కోసం కైరోబోను అభివృద్థి చేసారు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ రోబోటిక్ ఫోన్ 2 అంగుళాల చిన్నదైన డిస్‌ప్లేను కలిగి ఉంది.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ఈ రోబోటిక్ ఆండ్రాయిడ్ ఫోన్ మాట్లాడటంతో పాటు నడుస్తుంది కూడా.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ఈ రోబోట్‌ను పాకెట్ లో పెట్టకుని సౌకర్యవంతంగా క్యారీ చేయవచచు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ఈ RoboHon తన ఆటపాటలతో చిన్నారులను ఆడించగలదు.ఈ ఫోన్ రోబోట్ తన కెమెరా ద్వారా వీడియోలను సైతం ప్రొజెక్ట్ చేయగలదు.

RoboHon, ఇది పూర్తిగా రోబోట్ స్మార్ట్‌ఫోన్

ముఖ్యమైన కాల్స్ లేదా మీటింగ్‌లకు సంబంధించిన ఎప్పటికప్పడు తన యజమానికి ఈ RoboHon గుర్తు చేస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Robot performs first kidney surgery in China. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot