రోబోట్‌లు ఇలా కూడా..?

Posted By:

రోబోటిక్ పరిజ్ఞానం రోజురోజుకు విస్తరిస్తోంది. ప్రకృతి నుంచి వచ్చిన ప్రతి జీవిని మానవుడు యాంత్రిక పరిజ్ఞానం సాయంతో కృత్రిమంగా సృష్టించగలడుతున్నాడు. ఈ ఫోటో శీర్షికలో మీరు చూడబోయే రోబోట్‌లు పలు నీటి జంతువులను పోలిన రూపాలను కలిగి ఉంటాయి.

రోబోట్‌లు ఆ పనులు కూడా చేస్తాయా..? (టాప్-5 వీడియోలు)

మానవ మేధస్సు నుంచి ఉద్భవించిన రోబోట్‌లు రోజు రోజుకు తామ వైజ్ఞానికి సామర్ధ్యాలను రెట్టింపుచేసుకుంటున్నాయి. భవిష్యత్‌లో ఈ మరయంత్రాలు మనుష్యులతో మరింత మమేకం కానున్నాయి. మానవమాత్రులు చేయలని పనులను ఈ మరయంత్రాలు చక్కబెడుతున్నాయి. ఈ క్రిండి వీడియోలలో మీరు చూడబోయే రోబోట్‌లు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయనటంతో ఏమాత్రం సందేహం లేదు. ఆసక్తికర వీడియోలను తిలకించేందుకు క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రోబోట్‌లు ఇలా కూడా..?

సముద్రపు తాబేలు (Sea Turtle)

1.) సముద్రపు తాబేలు (Sea Turtle):

సముద్రపు తాబేలు తరహాలో డిజైన్ చేయబడిన ఈ రోబోట్ పేరు నారో-టార్టరుగా (Naro-Tartaruga).ఈ రోబోట్ ప్రత్యేకమైన జీపీఎస్ వ్యవస్థను కలిగి ఉంటుంది. నీటిలోని ఉష్టోగ్రతు ఇంకా ఒత్తిడిని పసిగట్టగలదు.

 

రోబోట్‌లు ఇలా కూడా..?

ఆక్టోపస్ (Octopus)

ఆక్టోపస్ (Octopus):

ఆక్టోపస్ తరహాలో డిజైన్ చేయబడిన ఈ రోబోటిక్ ఆక్టోపస్ లండన్ సైన్స్ మ్యూజియంలో ప్రదర్శించటం జరిగింది.

 

రోబోట్‌లు ఇలా కూడా..?

సాలమండర్ (Salamander)

సాలమండర్ (Salamander):

కప్ప తరహా శీతల జంతువు.

 

రోబోట్‌లు ఇలా కూడా..?

జెల్లీఫిష్ (Jellyfish)

5.) జెల్లీఫిష్ (Jellyfish):

జెల్లీఫిష్ తరహాలో రూపొందించబడిన ఈ జెల్లీఫిష్ రోబోట్ సముద్ర పరిశోధనలకు ఉపయోగపడుతుంది.

 

రోబోట్‌లు ఇలా కూడా..?

జెల్లీఫిష్ (Jellyfish)

జెల్లీఫిష్ (Jellyfish):

జెల్లీఫిష్ తరహాలో రూపొందించబడిన ఈ జెల్లీఫిష్ రోబోట్ సముద్ర పరిశోధనలకు ఉపయోగపడుతుంది.

 

రోబోట్‌లు ఇలా కూడా..?

ఫ్రాగ్ రోబోట్ (Frog):

రోబోట్‌లు ఇలా కూడా..?

ఫ్రాగ్ రోబోట్ (Frog)

రోబోట్‌లు ఇలా కూడా..?

కార్ప్ చేప తరహా రోబట్.

కార్ప్ చేప తరహా రోబట్.

రోబోట్‌లు ఇలా కూడా..?

Shark Robots

Shark Robots

రోబోట్‌లు ఇలా కూడా..?

Manta Ray

రోబోట్‌లు ఇలా కూడా..?

Manta Ray

రోబోట్‌లు ఇలా కూడా..?

Snake Robot

రోబోట్‌లు ఇలా కూడా..?

Snake Robot

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting