మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

|

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్సాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వాట్సాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

(ఇంకా చదవండి: అలరిస్తోన్న యాపిల్ వాచ్ స్టాండ్స్)

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్సాప్‌లో మనం షేర చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా మెసేజ్‌లను షేర్ చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. మీ వాట్సాప్ అకౌంట్‌ను సేఫ్ జోన్‌లో ఉంచుకునేందుకు పలు చిట్కాలు....

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

వాట్సాప్ ద్వారా మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు, పిన్ నెంబర్ ఇంకా పాస్‌వర్డ్‌లను షేర్ చేయకండి.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీకు తెలియని వాట్సాప్ యూజర్ల నుంచి వచ్చిన డేటా ఫైళ్లను ఓపెన్ చేయకండి. వీటిలో ప్రమాదకర వైరస్ పొంచి ఉండే ప్రమాదముంది.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీకు తెలియన వ్యక్తులతో కమ్యూనికేషన్ సంబంధాలను పెంచుకోవద్దు. మీ కాంటాక్ట్స్‌లో లేని నెంబర్ నుంచి మెసేజ్ వచ్చినట్లయితే సున్నితంగా తిరస్కరించండి.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?
 
మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

వాట్సాప్ మీకు ఏ విధమైన సందేశాలను పంపదు. కాబట్టి వాట్సాప్ పేరుతో వచ్చే సందేశాలను విశ్వసించకండి.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్‌లోని ఆటోమెటిక్ డౌన్‌లోడ్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేయండి. తద్వారా ఫోన్ మెమరీ బోలేడంత ఆదా అవుతుంది.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

ఓపెన్ వై-ఫై నెట్‌వర్క్‌ల వద్ద మీ వాట్సాప్ అకౌంట్‌‍ను సాధ్యమైనంత వరకు ఓపెన్ చేయకండి. ఈ విధమైన నెట్‌వర్క్‌ల వద్ద వాట్సాప్‌తో కనెక్ట్ అయినట్లయితే స్నిఫన్ నెట్‌వర్క్ ద్వారా మీ సంభాషణలను వేరొకర దొంగిలించే అవకాశ ముంది.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ కు సంబంధించిన సెక్యూరిటీ సెట్టింగ్స్‌ను ఎప్పటికప్పుడు పరీక్షించుకోండి. మీ వాట్సాప్ అకౌంట్‌లో ఇన్‌కమింగ్ మెసేజ్‌లకు సంబంధించి ప్రివ్యూలు పుష్ నోటిఫికేషన్స్ రూపంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి సమయంలో వీటిని వేరొకరు చూసే అవకాశముంది కాబట్టి ఈ ఆప్షన్‌ను ఆఫ్ చేసుకోవటం మంచిది. సెట్టింగ్స్‌లోని నోటిఫికేన్స్‌లోకి వెళ్లి ‘షో ప్రివ్యూ' ఆఫ్షన్‌ను ఆఫ్ చేసుకుంటే సరి.

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

మీ వాట్సాప్ అకౌంట్ సేఫ్ జోన్‌లో ఉండాలంటే..?

వాట్సాప్ సందేశాలను లాక్ చేయటం ద్వారా మీ వాట్స్‌యాప్ అకౌంట్ సెక్యూరిటీ స్థాయిని మరింత పటిష్టం చేయవచ్చు. ఇందుకుగాను గూగుల్‌ప్లే స్టోర్‌లో వాట్సాప్ లాక్ పేరుతో ఓ ఉచిత యాప్ లభ్యమవుతోంది. ఈ యాప్‌ను ఇన్స్‌స్టాల్ చేసుకున్నట్లయితే మీ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సందేశాలను లాక్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
Safety Tips for Using WhatsApp. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X