ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
ఏ వస్తువు కొనాలన్నా గంటల తరబడి షాపింగ్‌మాల్స్‌లో గడిపేయడం బొత్తిగా నచ్చనివారికి ఆన్‌లైన్ షాపింగ్ చక్కగా ఉపయోగపడుతోంది. కావాల్సిన వస్తువులను, వాటి ధరను ఇంట్లోనే కూర్చుని సెలక్ట్ చేసుకోవడం ద్వారా షాపింగ్‌మాల్స్‌లో కాలయాపన తప్పుతోందని ఆన్‌లైన్ షాపింగ్ వినియోగదారులు అభిప్రా యపడుతున్నారు.
Read More: వర్షం.. ఎక్కడ కావాలంటే అక్కడ కురుస్తుంది
ప్రస్తుతం ప్రతి ఇంట్లో కంప్యూటర్ కామన్ వస్తువుగా మారడంతో ఆన్‌లైన్ షాపింగ్‌కు సహజంగానే డిమాండ్ పెరుగుతోందనే భావన నిర్వహకుల నుంచి సైతం వినిపిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షకలో భాగంగా సురక్షితమైన అత్యుత్తమ ఆన్‌లైన్ షాపింగ్ కోసం 10 బెస్ట్ చిట్కాలను గిజ్‌బాట్ మీకు అందిస్తోంది.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
ఆన్‌లైన్ షాపింగ్ నిమిత్తం ఓ వెబ్‌సైట్‌ను ఎంపిక చేసుకునేముందు ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన రివ్యూ రేటింగ్‌లను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్నట్లయితే ఆన్‌లైన్ షాపింగ్‌కు ఉపక్రమించండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
మీరు కొనుగోలు చేసే ఉత్పత్తికి సంబంధించి బిల్లింగ్, గ్యారంటీ, డెలివరీ వంటి అంశాలకు సంబంధించి నిబంధనలు ఇంకా షరతులను చదవండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
మీ షాపింగ్ అకౌంట్‌కు సంబంధించి లాగిన్ వివరాలను ఎక్కడా బహిర్గతం చేయకండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
షాపింగ్ నిమిత్తం మీ క్రెడిట్ ఇంకా డెబిట్ కార్డుల ద్వారా చెల్లించిన మొత్తానికి సంబంధించిన లావాదేవీలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
ఆన్‌లైన్ ఫ్రాడ్ ప్రొటెక్షన్ ఫీచర్ సహాయంతో క్రెడిట్ కార్డ్‌ను ఉఫయోగించండి. పిష్షింగ్ ఫిల్టర్‌ను డివైస్‌లో ఇన్‌స్టాల్ చేయండి.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
షాపింగ్ ప్రక్రియ పూర్తి అయిన వెంటనే ఆకౌంట్‌లను లాగ్‌అవుట్ చేయటం మరవద్దు.

ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా... ఈ 10 ఫాలో అవ్వండి!!
ఆఫర్ల మోజులో పడి అనవసర వెబ్ లింక్‌ల పై క్లిక్ చేయవద్దు.

Click it and Unblock the Notifications