శాంసంగ్ కార్నివాల్, భారీ డీల్స్‌కి తెరలేపిన అమెజాన్
Galaxy On8, Galaxy On7 Pro, Galaxy On5 ఫోన్లతో పాటు ఎల్ సీడి టీవీలపై రూ. 500 నుంచి రూ. 5 వేల దాకా తగ్గింపు
శాంసంగ్ ఉత్పత్తులపై అమెజాన్ భారీ డీల్స్‌కి తెరలేపింది. ఎంపిక చేసిన ఫోన్లు అలాగే టీవీలపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. Galaxy On8, Galaxy On7 Pro, Galaxy On5 ఫోన్లతో పాటు ఎల్ సీడి టీవీలపై రూ. 500 నుంచి రూ. 5 వేల దాకా తగ్గింపును అందిస్తోంది. తగ్గింపు పొందినవి ఇవే.
6జిబి ర్యామ్, 6 ఇంచ్ డిస్‌ప్లే, చేతికి చిక్కేనా !

Galaxy On8
దీని ఒరిజినల్ ధర రూ. 14,990
డిస్కౌంట్‌లో మీరు రూ. 13,990కే సొంతం చేసుకోవచ్చు.
3జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
13 ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ స్నాపర్

Galaxy On7 Pro
దీని ఒరిజినల్ ధర రూ. 9,990
డిస్కౌంట్‌లో మీరు రూ.9,490కే సొంతం చేసుకోవచ్చు.
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
13 ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ స్నాపర్

Samsung Galaxy On5 Pro
దీని ఒరిజినల్ ధర రూ. 7,990
డిస్కౌంట్‌లో మీరు రూ.7,490కే సొంతం చేసుకోవచ్చు.
2జిబి ర్యామ్, 16 జిబి ఇంటర్నల్ మెమొరీ
8 ఎంపీ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ స్నాపర్

Samsung FH4003 LED TV (32-inch)
దీని ఒరిజినల్ ధర రూ. 23,900
డిస్కౌంట్‌లో మీరు రూ.18,490కే సొంతం చేసుకోవచ్చు.

Samsung UA24K4100ARLXL LED TV (24-inch)
దీని ఒరిజినల్ ధర రూ. 16,500
డిస్కౌంట్‌లో మీరు రూ11,990కే సొంతం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








