యునైటెడ్ స్టేట్స్ లో మొదలయిన శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అమ్మకాలు

|

శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ యునైటెడ్ స్టేట్స్ లలో ప్రీ-ఆర్డర్ల కోసం ఇప్పుడు అందుబాటులో ఉంది. గెలాక్సీ ఫోల్డ్ ఫోల్డబుల్ రూపకల్పనతో సంస్థ యొక్క మొట్టమొదటి ఫోన్ మరియు ప్రస్తుతం AT & T వెబ్సైట్లో నెలకు $ 66ల ప్రీమియర్ ప్లాన్ తొ అందుబాటులో ఉంది .

USలో మొదలయిన శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ అమ్మకాలు

 

అయితే శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ యొక్క మొత్తం ధర $ 1979.99 గా ఉంది. నెల కు $ 66 చప్పున 30 నెలల విడత పథకం కూడా అమలులో ఉంది . గెలాక్సీ పొల్డ్ ఏప్రిల్ 25 నుండి షిప్పింగ్ ప్రారంభమవుతుంది.

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

రంగులలో రకాలు

శామ్సంగ్ గెలాక్సీ ఫోల్డ్ వెండి మరియు నలుపు రంగులలో ప్రారంభించబడుతోంది అయితే సంస్థ పసుపు, ఆకుపచ్చ మరియు నీలి రకాలు కూడా విడుదల చెయాలి అని చూస్తున్నారు. ఈ ఫోన్ 12GB RAM మరియు 512GB ఇంటెర్నల్ మెమొరీ ఉంటుంది. డిస్ప్లే ఫోల్డ్ చేయకుండా ఉన్నప్పుడు డిస్ప్లే 7.3-అంగుళాలు మరియు శామ్సంగ్ ప్రామాణిక స్మార్ట్ ఫోన్ డిస్ప్లే కంటే 50 శాతం సన్నగా ఉంటుంది. ఫోన్లో డైనమిక్ AMOLED డిస్ప్లే ఉంది.

మోడల్

మోడల్ పేరు - గాలక్సీ ఫోల్డ్
మోడల్ నంబర్ - SM-F900F
మోడల్ రకం - ఫోల్డెడ్
రంగు - స్పేస్ సిల్వర్, కాస్మోస్ బ్లాక్, మార్టిన్ గ్రీన్, ఆస్ట్రో బ్లూ
ఆపరేటింగ్ సిస్టమ్ - ఆండ్రాయిడ్ 9. 0పై
సైజ్ (మెయిన్ డిస్ప్లే ) - 7. 3
సైజ్ (సబ్ డిస్ప్లే ) - 4. 6
ప్రాసెసర్ టైప్ - స్నాప్ డ్రాగన్ 855

మెమొరీ :
 

మెమొరీ :

RAM - 12GB
ROM - 512GB
SSD - no

ఆడియో & వీడియో ఫార్మాట్

వీడియో ప్లేయింగ్ ఫార్మాట్ MP4, M4V, 3GP, 3G2, WMV, ASF, AVI, FLV, MKV, WEBM
ఆడియో ప్లేయింగ్ ఫార్మాట్ MP3, M4A, 3GA, AAC, OGG, OGA, WAV, WMA, AMR, AWB, FLAC, MID, MIDI, XMF, MXMF,
IMY, RTTTL, RTX, OTA, DSF, DFF, APE

కెమెరా :

బ్యాక్ కెమెరా - ట్రిపిల్ (16MP +12MP +12MP )
ఫ్రంట్ కెమెరా - డ్యుయల్ (10MP +8MP )
బ్యాక్ కెమెరా - రెసొల్యూషన్ - 16 MP, CMOS F2.2 & 12MP, CMOS F1.5/F2.4Wide & 12MP, CMOS F2.4 Telephoto
ఫ్రంట్ కెమెరా- రెసొల్యూషన్ - 10 MP, CMOS F2.2 & 8MP, CMOSF1.9
కవర్ కెమెరా- రెసొల్యూషన్ - 10 MP, CMOS F2.2
బ్యాక్ కెమెరా-ఫ్లాష్ - yes
బ్యాక్ కెమెరా-ఆటో ఫోకస్ - yes
ఫ్రంట్ కెమెరా-ఫ్లాష్ - No
ఫ్రంట్ కెమెరా-ఆటో ఫోకస్ - yes

కనెక్టివిటీ :

ANT+ Yes
USB వెర్షన్ Type C
లొకేషన్ టెక్నాలజీ GPS, GLONASS, Beidou, Galileo
MHL No
Wi-Fi 802.11 a/b/g/n/ac/ax (2.4/5GHz), VHT 80 MU-MIMI, 1024QAM
Wi-Fi డైరెక్ట్ Yes
DLNA సపోర్ట్ No
NFC Yes
బ్లూ టూత్ వెర్షన్ వెర్షన్ 5.0
బ్లూ టూత్ ప్రొఫైల్స్ A2DP, AVRCP, DI, HFP, HID, HOGP, HSP, MAP, OPP, PAN, PBAP
PC Sync. Samsung Smart Switch

బ్యాటరీ :

బ్యాటరీ - 4,380mah
ఫాస్ట్ ఛార్జింగ్ - yes

గిజ్బాట్ మరిన్ని అప్డేట్స్ ఇక్కడే

English summary
samsung galaxy fold is now open for pre orders in the us

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more