దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

Posted By:

రీఫ్రెష్ లుక్‌తో సామ్‌సంగ్ ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ఫోన్‌లకు మార్కెట్లో ప్రత్యేకమైన క్రేజ్ లభించింది. ఈ నేపథ్యంలో 2016లో పరిచయం కాబోతోన్న సామ్‌సంగ్ అప్‌కమింగ్ మోడల్ గెలాక్సీ ఎస్7 పై అంచనాలు మిన్నంటాయి.

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గూగుల్ నౌ.. యాపిల్ సిరి.. కార్టోనా, ఏమిటి వీటి వల్ల లాభాలు?

ఈ ఫోన్ విడుదలకు మరికొన్ని నెలల సమయం ఉన్నప్పటికి రూమర్ మిల్స్ ఈ డివైస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెలుగులోకి తీసుకువస్తున్నాయి. గెలాక్సీ ఎస్7కు సంబంధించి ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న పలు ఆసక్తికర కాన్సెప్ట్ చిత్రాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

వన్‌సైడ్ కర్వుడ్ ఎడ్జ్
క్రియేట్ చేసిన వారు Delta Concepts

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

స్లిమ్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్
క్రియేట్ చేసిన వారు Martin Hajek and ComputerBild

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 Inspired డిజైన్
క్రియేట్ చేసిన వారు Jermaine Smit

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 ప్రీమియమ్ మెటల్ కన్స్‌ట్రక్షన్
క్రియేట్ చేసిన వారు Hasan Kaymak

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ వేరియంట్
క్రియేట్ చేసిన వారు Jermaine Smit

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 విత్ కర్వుడ్ ఎడ్జ్ అండ్ మెటల్ ఫ్రేమ్
క్రియేట్ చేసిన వారు Jermaine Smit

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 కర్వుడ్ టాప్ అండ్ బోటమ్

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 విత్ కర్వుడ్ స్ర్కీన్ ఎడ్జెస్
క్రియేట్ చేసిన వారు SCAVids

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 విత్ ఆన్ రౌండ్ ఎడ్జెస్
క్రియేట్ చేసిన వారు Mesut G Designs,

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్ డిజైన్స్
క్రియేట్ చేసిన వారు Samer Saher

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S7: 10 Amazing Concepts We Wish To Be Real. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot