సామ్‌సంగ్ హైస్పీడ్ ఫోన్ ఇదేనా..?

Posted By:

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దక్షిణ కొరియా బ్రాండ్ సామ్‌సంగ్ గురించి మరో ఆసక్తికర వార్త ఇంటర్నెట్ ప్రపంచంలో చక్కెర్లు కొడుతోంది. తన గెలాక్సీ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో ప్రపంచాన్ని కట్టిపడేస్తున్న ఈ కంపెనీ ఆర్మ్ వీ7 ఆర్టికటెక్షర్‌తో కూడిన శక్తివంతమైన ఎక్సినోస్ కస్టమ్ సీపీయూను అభివృద్థి చేస్తున్నట్లు సమచాచారం.

Read more : సెల్ఫీ మోజు.. కాటేసిన విషసర్పం

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

డిజైనర్ Hasan Kaymak

గెలాక్సీ ఎస్7 క్వాడ్ హైడెఫినిషన్ రిసల్యూషన్‌తో కూడిన 5.2 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం.

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

గోల్డ్ ఇంకా బ్లాక్ వర్షన్‌లలో ఈ ఫోన్ లభ్యమయ్యే అవకాశం.

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

గెలాక్సీ ఎస్7 పల్చటి అతినాజూకైన శరీరాకృతి, గ్లాస్ బ్యాక్ ఇంకా డ్యుయల్ స్టీరియో స్పీకర్ ప్రత్యేకతలను కలిగి ఉండే అవకాశం.

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్

2016 మార్చి, లేదా ఏప్రిల్‌లో గెలాక్సీ ఎస్7ను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం.

మన్‌గూస్ పేరుతో అభివృద్థి చేస్తున్న ఈ ఎక్సినోస్ కస్టమ్ సీపీయూను సామ్‌సంగ్ తన అప్‌కమింగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్‌లో పొందుపరచనున్నట్లు సమాచారం. ఈ సరికొత్త సీపీయూలోని కోర్లు 2.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో స్పందిస్తాయట. ఇదే నిజమైతే గెలాక్సీ ఎస్6 కంటే రెండితల వేగంతో గెలాక్సీ ఎస్7 స్పందిస్తుంది. సామ్‌సంగ్ సరికొత్త సీపీయూ వ్యవస్థతో రాబోతోన్న గెలాక్సీ ఎస్7 గురించి పలు ఆసక్తికర విషయాలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు..

English summary
Samsung Galaxy S7 Rumors: 10 Concepts We Wish Were Real. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot