Home
News

గెలాక్సీ వ్యూ 2 టాబ్లెట్ ఫీచర్స్ మరియు ధరను విడుదల చేసిన AT & T

గెలాక్సీ వ్యూ 2 ప్రత్యేకంగా వెల్లడించిన ఒక రోజు తరువాత AT & T కూడా ఆ ట్యాబ్ ని అధికారికంగా నిర్ధారించింది.

గెలాక్సీ వ్యూ 2 ప్రత్యేకంగా వెల్లడించిన ఒక రోజు తరువాత AT & T కూడా ఆ ట్యాబ్ ని అధికారికంగా నిర్ధారించింది. అసలు గాలక్సీ వ్యూ ను AT & T లో ప్రారంభించారు.

samsung galaxy view 2 price release date att

AT & T ఇప్పుడు గెలాక్సీ వ్యూ 2 ధర మరియు విడుదల తేదీని నిర్ధారించింది. ఇది సినిమాలు మరియు TV ప్రోగ్రామ్స్ చూడటం కొసం చాలా సౌకర్యంగా ఉంటుంది.

గెలాక్సీ వ్యూ 2 ధర:

గెలాక్సీ వ్యూ 2 ధర:

AT & T గెలాక్సీ వ్యూ 2 ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ రెండింటి ద్వారా ఏప్రిల్ 26 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది.దీనిని AT & T 20 నెలల ఇంస్టాల్మెంట్ పథకం ద్వారా నెలకు $ 37చప్పున విక్రయించబడుతోంది. దీని అర్ధం గెలాక్సీ వ్యూ 2 ఖర్చు $ 740. ఇది ఒరిజినల్ గెలాక్సీ వ్యూ $ 600 కంటే ఎక్కువ ఖర్చుగా ఉంది.

 గెలాక్సీ వ్యూ 2 specs

గెలాక్సీ వ్యూ 2 specs

గెలాక్సీ వ్యూ 2 ముందున్న దానితో పోలిస్తే కొంచం కాంపాక్ట్ గా రూపొందించబడింది.ఒరిజినల్ గాలక్సీ వ్యూ 18.4 అంగుళాల డిస్ప్లే మరియు పోర్టబిలిటీ కోసం ఒక సమగ్ర హ్యాండిల్ను కూడా కలిగి ఉంది. కొత్త మోడల్లో ఇది ఉండదు.

వీడియోలో 4G LTE కనెక్ట్ అయిన "మొబైల్ TV" గా వర్ణించబడిన గెలాక్సీ వ్యూ 2 17.3-inch ఫుల్ HD డిస్ప్లే ను కలిగి ఉంది. ఇది ఇప్పుడు ప్రత్యేకంగా DirecTV ను AT & T యొక్క ఆన్లైన్ టీవీ స్ట్రీమింగ్ సేవలను యాక్సెస్ చేయడానికి అనుమతించే ఒక ప్రత్యేక TV మోడ్ని కలిగి ఉంది. "సినిమాటిక్ సౌండ్" అనుభవం కోసం డాల్బీ అట్మాస్ క్వాడ్ స్పీకర్లు ఉన్నాయి. ఇది కిక్స్టాండ్ ద్వారా టాబ్లెట్ మోడ్లో ఉపయోగించవచ్చు. ఈ డివైస్లో Android యాప్ లు పోర్ట్రెయిట్ మరియు ల్యాండ్స్కేప్ మోడ్లో ఉపయోగించవచ్చు.

ఈ డివైస్ లో ఫోన్ కాల్లను చేయడానికి మరియు స్వీకరించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.ఇది12,000 mAh బ్యాటరీ బ్యాకప్ ద్వారా నడుస్తుంది. గెలాక్సీ వ్యూ 2 64GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది మరియు 400GB వరకు ఎక్సటెండ్ చేసుకోవచ్చు. AT & T ఇతర సాంకేతిక వివరాలను పేర్కొనలేదు కానీ గీక్ బెంచ్ సైట్ గాలక్సీ వ్యూ 2 Exynos 7885 ప్రాసెసర్,మరియు 3GBRAM కలిగి ఉంటుంది అని తెలిపింది.

 

గెలాక్సీ వ్యూ 2 ఫీచర్స్:

గెలాక్సీ వ్యూ 2 ఫీచర్స్:

డిస్ప్లే ---- 18. 4 inch
బ్యాటరీ ---- 12,000mah
RAM ---- 3GB
ROM ----- 64GB
ప్రాసెసర్ ----- Exynos 7885 ప్రాసెసర్
కనెక్ట్విటి ------ 4G LTE
ఫ్రంట్ కెమెరా ------- 5MP వీడియో కాల్స్ కొసం

Best Mobiles in India

English summary
samsung galaxy view 2 price release date att
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X