స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Written By:

పోర్టబుల్ కంప్యూటింగ్‍‌లోకి రాకెట్‌లా దూసుకొచ్చిన ల్యాప్‌టాప్స్ కమ్యూనికేషన్ అవసరాలను తీర్చటంలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. నేటితరం కళాశాల విద్యార్థులకు కంప్యూటర్ అనివార్యమైంది. కంప్యూటింగ్‌ను మరింత సౌకర్యవంతం చేస్తూ డెస్క్‌టాప్ పీసీలకు ప్రత్యామ్నాయంగా ల్యాప్‌టాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇండియా వంటి ప్రధాన మార్కెట్లలో ముఖ్యంగా మధ్యతరగతి విద్యార్థులు బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాపీల కోసం ఎదురు చూస్తున్నారు.

దుమ్ము రేపుతున్న గెలాక్సీ ఎస్7 కాన్సెప్ట్స్

ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రముఖ ల్యాప్‌టాప్ తయారీ బ్రాండ్‌లు ఏసర్, ఆసుస్, మైక్రోసాఫ్ట్, లెనోవో వంటి కంపెనీలు బడ్జెట్ ఫ్రెండ్లీ ధరల్లో ల్యాప్‌టాప్‌లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఈ ల్యాపీలలో వినియోగించిన ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్, ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వంటి ప్రధాన ఫీచర్లు విద్యా సంబంధిత కంప్యూటింగ్ అవసరాలను సమృద్ధిగా తీరుస్తాయి. స్టూడెంట్స్ కోసం మార్కెట్లో సిద్ధంగా ఉన్న బెస్ట్ ల్యాప్‌టాప్స్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

13.3 అంగుళాల ఎఫ్ హైడెఫినిషన్ డిస్‌ప్లే,

800 మెగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఎమ్ 5వై10 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 5300 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8జీబి డీడీఆర్3 ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
1.3 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Acer Chromebook 15

15.6 పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
1.5గిగాహెర్ట్జ్ ఇంటెల్ సెలిరాన్ 3250యూ ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి డీడీఆర్3 ర్యామ్,
32జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
720పిక్సల్ వెబ్ క్యామ్.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Apple MacBook Pro 13.3-inch with Retina Display

13.3 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే,
2.7గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసరన్,
ఇంటెల్ ఐరిస్ గ్రాఫిక్స్ 6100 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8జీబి ర్యామ్,
128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా,

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Acer Chromebook 15 C910

15.6 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.2గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-5200 డ్యయల్ కోర్ ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ 5500 గ్రాఫిక్స్,
4జీబి డీడీఆర్3ఎల్ ఎస్డీ ర్యామ్,
32జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
720పిక్సల్ వెబ్ క్యామ్.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Apple MacBook Air 13-inch

13.3 అంగుళాల డిస్‌ప్లే,
డ్యుయల్ కోర్ 1.3గిగాహెర్ట్జ్ ఇంటల్ కోర్ ఐ5 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 500 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
ఫేస్‌టైమ్ హైడెఫినిషన్ కెమెరా.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Asus ROG GL551

15.6 అంగుళాల ఎఫ్‌హైడెఫినిషన్ డిస్‌ప్లే,
2.5గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ7-4710హెచ్ క్యూ ప్రాసెసర్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీఎక్స్ 860ఎమ్ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
16జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్,
1టీబీ హార్డ్ డిస్క్ డ్రైవ్ స్టోరేజ్,
1.2 మెగా పిక్సల్ (720 పిక్సల్) వెబ్ క్యామ్.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Acer Aspire V7

14 అంగుళాల డిస్‌ప్లే,
1.6గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-4200యూ ప్రాసెసర్,
ఎన్-విడియా జీఫోర్స్ జీటీ 750ఎమ్, ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 4400 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,
8జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్,
500జీబి స్టోరేజ్,
720 పిక్సల్ వెబ్ క్యామ్.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Microsoft Surface 3

10.8 అంగుళాల క్లియర్ టైప్ పూర్తి హైడెఫినిషన్ ప్లస్ డిస్‌ప్లే,
క్వాడ్‌కోర్ ఇంటెల్ ఆటమ్ ఎక్స్7 - 78700 ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి ర్యామ్,
128జీబి ఎస్ఎస్‌డి స్టోరేజ్,
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా,
3.5 మెగా పిక్సల్ కెమెరా

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Microsoft Surface Pro 4

12.3 అంగుళాల పిక్సల్ సెన్స్ డిస్‌ప్లే,
2.4గిగాహెర్ట్జ్ ఇంటెల్ కోర్ ఐ5-6300యూ ప్రాసెసర్,
ఇంటెల్ హైడెఫినిషన్ గ్రాఫిక్స్ 520 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
8జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్,
256జీబి ఎస్ఎస్‌డి డ్రైవ్,
8 మెగా పిక్సల్, 5 మెగా పిక్సల్ హైడెఫినిషన్ కెమెరా.

 

స్టూడెంట్స్ కోసం బెస్ట్ ల్యాప్‌టాప్స్

Lenovo ThinkPad E555

15.6 అంగుళాల యాంటీ గ్లేర్ డిస్‌ప్లే,
ఏఎమ్ డి ఏ8-7100 ఏపీయూ ప్రాసెసర్,
రాడియోన్ ఆర్5 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
4జీబి డీడీఆర్3ఎల్ ర్యామ్,
500జీబి స్టోరేజ్,
హైడెఫినిషన్ వెబ్‌క్యామ్.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Best of 2015: Top 10 Best Laptops For Students. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot