సామ్‌సంగ్ సెఫ్టీ ట్రక్!!

|

రోడ్డు భద్రతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల తయారీ కంపెనీ సామ్‌సంగ్ ట్రాన్స్‌పరెంట్ ట్రక్‌లను రోడ్లపై పరీక్షించింది. ఈ టెక్నాలజీ రోడ్డ ప్రమాదాల నివారణలో కీలక పాత్ర పోషించే అవకాశముంది.

సామ్‌సంగ్ సెఫ్టీ ట్రక్!!

సామ్‌సంగ్ టుమారో (Samsung Tomorrow) వెల్టడించిన వివరాల మేరకు ఈ ప్రోటోటైప్ సేఫ్టీ‌ట్రక్ ముందు భాగంలో వైర్‌లెస్ కెమెరాను ఏర్పాటు చేసారు. ఈ కెమెరా వ్యవస్థను ట్రక్ వెనుక భాగంలో నాలుగు బాహ్య మానిటర్లతో ఏర్పాటు చేయబడిన వీడియో వాల్‌కు అనుసంధానించారు.

కెమెరా క్యాప్చర్ చేసే ప్రత్యేక్ష పరిస్థితులు ట్రక్ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన వీడియో వాల్‌లో టెలికాస్ట్ అవటం ద్వారా , ట్రక్ ముందు వెళుతున్న వాహనాలకు సంబంధించిన విజువల్స్‌ను ట్రక్‌ను అనసరిస్తున్న వాహన చోదకులు తెలుసుకుని తద్వారా ట్రక్‌ను సురక్షితంగా ఓవర్ టేక్‌ చేయవచ్చు.

Read More : మన ఒంట్లో కరెంటు నుంచే మొబైల్ ఫోన్ ఛార్జింగ్ (వీడియో)

Best Mobiles in India

English summary
SAMSUNG MAKES BIG TRUCKS TRANSPARENT IN THE NAME OF ROAD SAFETY. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X