సామ్‌సంగ్ రహస్య ప్రాజెక్ట్ అదేనా..?

Written By:

టెక్నాలజీ విభాగంలో నిత్యం సరికొత్త సంచలనాలతో చెలరేగిపోతున్న సామ్‌సంగ్ తాజాగా ఆటోమొబైల్ రంగం పై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్ డబ్ల్యూతో చేతులు కలిపి స్మార్ట్ కార్‌‍లకు అవసరమయ్యే కీలక టెక్నాలజీని అభివృద్థి చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. గూగుల్ వంటి కంపెనీలు డ్రైవర్‌లెస్ కార్లను అభివృద్థి చేస్తూ ఆటోమొబైల్ రంగంలో ఇప్పటికే తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.

సామ్‌సంగ్ రహస్య ప్రాజెక్ట్ అదేనా..?

ఇదిగోండి డిజిటల్ లాకర్ యాప్‌

విశ్వసనీయ వర్గాల సమచారం మేరకు సామ్‌సంగ్.. బీఎమ్‌డబ్ల్యు, పానాసోనిక్ కంపెనీల భాగస్వామ్యంతో స్మార్ట్ కార్‌లకు అవసరమయ్యే ఇంటెలిజెంట్ అసిస్టెంట్‌లను అభివృద్థి చేస్తోంది. కార్లలో పొందుపరిచే ఈ ప్రత్యేకమైన వ్యవస్థ డ్రైవర్ ఇచ్చే వాయిస్ కమాండ్‌‌లను గుర్తించి అందుకు అనుగుణంగా వాహనాన్ని నియంత్రిస్తుంది. సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా అభివృద్థి చేస్తోన్న ఈ టెక్నాలజీ ఇంటర్నెట్ ఆఫ్ ద థింగ్స్ ఆధారంగా స్పందించే కార్లలోనూ కీలకం కానుందట.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్స్

భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్స్

ప్రపంచవ్యాప్తంగా పలువురు డిజైనర్లు అభివృద్థి చేసిన పలు స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్స్.

English summary
Samsung teams up with BMW to develop brains for Smart Cars. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot